మనుస్మృతి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: వ్యవస్త → వ్యవస్థ using AWB
పంక్తి 38:
 
==ఇతర విషయములు==
స్త్రీ సాధికారత ఫలితంగా ఏర్పడిన మహిళా సంఘాలు మనుధర్మ శాస్త్రాన్ని దుమ్మెత్తిపోస్తున్నాయి. మనుధర్మ శాస్త్రం మహిళలను కించపరచేలా వ్రాయబడినదని అభిప్రాయ పడుతున్నారు. భారతీయ సమాజము పురుషాధిక్య సమాజమని అభిప్రాయ పడుతున్నారు. శూద్ర కులాల వారిని మనుధర్మ శాస్త్రం చిన్న చూపు చూసిందని పెక్కు విమర్శలున్నాయి. భారత దేశ రాజ్యాంగం ప్రజలందరికీ కులాలకు అతీతంగా సమాన హక్కులు ఇచ్చినది. అందువల్ల మనుధర్మ శాస్త్రము బ్రాహ్మణ, క్షత్రియ వైశ్య కులాలవారికి తప్ప ఇతర కులాల వారికి అధర్మ శాస్త్రంగా కనిపిస్తుంది. ఆర్యుల కాలంలో సమాజ వ్యవస్థ అద్భుతంగా ఉండేదంటే దానికి ఒక కారణం వృత్తిని బట్టి కుల విభజన అయితే మరో కారణం ఆనాటి ప్రజలు మనుధర్మ శాస్త్రం అనుసరించడం అని చెప్పవచ్చు. మనుస్మృతిలోని మనువు [[బైబిల్]]లోని పాతనిబంధనలో నోవాహుకి సాదృశ్యంగా కనిపిస్తాడు <ref>http://bibleforchildren.org/PDFs/english/Noah%20and%20the%20Great%20Flood%20English.pdf</ref>.
 
==లంకెలు==
"https://te.wikipedia.org/wiki/మనుస్మృతి" నుండి వెలికితీశారు