ఇర్బియం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
ఇర్బియం ఒక రసాయనిక [[మూలకం]]. మూలకాల [[ఆవర్తన పట్టిక]] లో ల్యాంథనాయిడుల శ్రేణికి చెందిన,f బ్లాకు కు చెందిన ,6 వపిరియడ్‌కు చెందిన మూలకం. ప్రకృతిలో ఈ మూలకం సాధారణంగా ఇతర మూలకాల[[ఖనిజాలు| ఖనిజాల]] లతో కలిసి భూమిలో లభిస్తుంది.
==చరిత్ర==
ఇర్బియం ను మొదట 1843 లో కార్ల్ గుస్తఫ్ మోసండర్ (Carl Gustaf Mosander) కనుగొన్నాడు.గాడో లినైట్ (gadolinite) అనే ఖనిజం నుండి ఇర్బిడియంను మూడు భాగాలుగా వేరుచేసివాటికి ఇట్రియా(yttria),ఇర్బియ (erbia)మరియు టేర్బియా(terbia) అని పేర్లు పెట్టాడు.ఇర్బియంను మొదట స్విడనులోని ఇట్టర్బి(ytterby) అనుగ్రామంలో లభించిన ఖనిజం నుండి మొదటగా కనుగోనటం వలన ,ఆ గ్రామనామం కలిసివచ్చేలా ఇర్బియం అని నిర్ణయించారు.
 
==భౌతిక ధర్మాలు==
"https://te.wikipedia.org/wiki/ఇర్బియం" నుండి వెలికితీశారు