ఇర్బియం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
==చరిత్ర==
ఇర్బియం ను మొదట 1843 లో కార్ల్ గుస్తఫ్ మోసండర్ (Carl Gustaf Mosander) కనుగొన్నాడు.గాడో లినైట్ (gadolinite) అనే ఖనిజం నుండి ఇర్బిడియంను మూడు భాగాలుగా వేరుచేసివాటికి ఇట్రియా(yttria),ఇర్బియ (erbia)మరియు టేర్బియా(terbia) అని పేర్లు పెట్టాడు.ఇర్బియంను మొదట స్విడనులోని ఇట్టర్బి(ytterby) అనుగ్రామంలో లభించిన ఖనిజం నుండి మొదటగా కనుగోనటం వలన ,ఆ గ్రామనామం కలిసివచ్చేలా ఇర్బియం అని నిర్ణయించారు.
==లభ్యత==
భూమి ఉపతితల పటలంలో ఇర్బియం 2.8 మి.గ్రాము /కిలో ఉండును.సముద్ర జలంలో 0.9 ng /లీటరు. భూమి ఉపరితల మట్టిలో తగినంత పుష్కలంగా లభించు మూలకాలలో ఇర్బియం 45 వది.
 
==భౌతిక ధర్మాలు==
"https://te.wikipedia.org/wiki/ఇర్బియం" నుండి వెలికితీశారు