పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 36:
 
2004 లో శ్రీ దుగ్యాల శ్రీనివాస రావు గారు(వర్దన్నపేట నియోజకవర్గం నల్లబెల్లి గ్రామం). డా: సుధాకర్ రావు పై శ్రీ దుగ్యాల శ్రీనివాస రావు గారు MLA గా గెలిచారు...
ఏలా? గెలిచారు. తెలుగుదేశం MLA గా 1999 - 2004 వరకు డా: సుధాకర్ రావు చేసిన కొన్నితప్పుల వలన నేను చేసిన నా పనులే నన్ను గెలిపిస్తాయి అనుకునే ఓవర్ కానిఫీడేన్స్ తో ప్రచారం కూడ చేసుకోవాడాని కొన్ని ఊర్లూలకు వెళ్లక పోవడం, తెలంగాణ ఉద్యమంలో ప్రజల అనుకూలతను, ప్రవీణ్ రావు గారి మద్దతుతో గెలిచారు, 2003 నవంబర్ లో టీఆర్ఎస్ పార్టీ జిల్లాలీడర్ శ్రీనివాస రావు, KCR కొడకండ్లలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం లో అక్కడ ఉన్న అందరి పేర్లు చెప్పారు శ్రీనివాస రావు పేరు తప్ప. అలాంటి శ్రీనివాస రావు 6 నెలల్లో ఈ నియోజకవర్గం టీఆర్ఎస్ MLA గా 2004 ఏప్రిల్ లో శ్రీనివాస రావు గెలిచారు. టిక్కేటు తెచ్చు కునేటప్పుడు KCR కు, ప్రవీణ్ రావు గారి మద్దతుకు (రాజకీయాన్ని వ్యాపారం చేసిన ఘనుడు శ్రీనివాస రావు ఉపయోగించుకున్నారు) నామినేషన్ ముగిసే చివరి రోజు నామినేషన్ వేశాడు ఎంత మందితో 10 మంది వర్దన్నపేట నియోజకవర్గం వారు ఇక్కడి వారు 5గురు మంది(ఇందులో నేను ఉన్నాను.) అదే సుధాకర్ రావు(TDP), ప్రవీణ్ రావు(Con) పార్టీ కార్యకర్తలు కొన్ని వెయ్యిల మంది, (జేండాలు జేబులో దాసుకున్నం వారి అందరిని చూసి) సరె నామినేషన్ వేశాడు. ఎలక్షన్ కేవలం 15 రోజులే ఉంది. 80 గ్రామాలు తిరుగాలి.తెలంగాణ ఉద్యమంలో ప్రజల అనుకూలత బాగానే ఉంది, పేపర్స్ వారిని కొన్నడు, పాలకుర్తి నియోజకవర్గం చరిత్రలో యెతిరాజారావూ గారి కుటుంబ సభ్యులు 1962- 2004 వరకు MLAలు గా గెలిచారు(నియోజకవర్గం ప్రజలకు బోరుకొట్టింది వాళ్ల పాత ముఖాలు చూసి,చూసి), టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చిన్నచిన్న లీడర్లు శ్రీనివాస రావు కోసం నిద్రహారాలు మాని పని చేశారు సొంత పైసలు ఖర్చు పెట్టుకున్నరు.( వీరిని ఏనాడు పట్టించుకోలేదు). ప్రజలను తెలుగుదేశం లీడర్లు 1995 నుండి 2004 వరకు ఇబ్బందులను పెట్టారు, సుధాకర్ రావు కుటుంబ పాలనపోవలని కొందరు బావించారు తెలంగాణ ఉద్యమంలో ప్రజలతో పాటు టీచర్లు EVM ల్లో ఓటు వేయరాని ప్రజల ఓట్లూ టీచర్లులు వేయడం వలన, వెరసి శ్రీనివాస రావు గెలిచారు.--[[వాడుకరి:నోముల ప్రభాకర్ గౌడ్|నోముల ప్రభాకర్ గౌడ్]] ([[వాడుకరి చర్చ:నోముల ప్రభాకర్ గౌడ్|చర్చ]]) 03:58, 20 ఏప్రిల్ 2015 (UTC)
 
==2009 ఎన్నికలు==