ఇర్బియం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 38:
స్వాభావికంగా ప్రకృతిలో ఇర్బియం మూలకం 6 రకాల స్థిర ఐసోటోపులు <sup>162</sup>Er, <sup>164</sup>Er, <sup>166</sup>Er, <sup>167</sup>Er, <sup>168</sup>Er, మరియు <sup>170</sup>Er .వీటిలో <sup>166</sup>Er ఐసోటోపు ప్రకృతి సిద్ధంగా 33.503% లభించును. ఇవికాక 29 రకాల రేడియో ధార్మికత కలిగిన ఐసోటోపులను కూడా గుర్తించారు. ఈ రేడియో ధార్మికత కలిగి న ఐసోటోపులలో ఎక్కువ స్థిరమైన రేడియో ఐసోటోపు<sup>169</sup>Er యొక్క అర్ధజీవిత కాలం 9.4 రోజులు. కాగా మిగిలిన రేడియో ఐసోటోపులలో<sup>172</sup>Er అర్ధ జీవితకాలం 49.3గంటలు , <sup>160</sup>Er ఐసోటోపు అర్ధజీవిత కాలం 28.58గంటలు,<sup>165</sup>Er ఐసోటోపు అర్ధ జీవితకాలం10.36 గంటలు , <sup>171</sup>Er ఐసోటోపు అర్ధ జీవితకాలం7.516 గంటలు,తతిమ్మా రేడియో ఐసోటోపుల అర్ధజీవిత కాలం 3.5 గంటల కన్న తక్కువ.కొన్ని రేడియో ఐసోటోపుల అర్ధ జీవిత కాలం 4 నిమిషాలకన్న తక్కువ.ఇర్బియం ఇంకను 13 న్యూక్లియరు ఐసోమరులు (meta states)కలిగియుండి ,అందులో ఎక్కువ స్థిరమైన 167mEr ఐసోమరు అర్ధజీవితకాలం 2.269 సెకండులు.ఇర్బియం ఐసోటోపుల పరమాణు భారం,142.9663 u (143Er) నుండి 176.9541 u (177Er) వరకు ఉన్నది
==విషప్రభావం==
ఇర్బియంమానవునుకి విషకారి.పొరబాటున కడుపులోకి వెళ్ళిన [[ జీర్ణాశయం]]పై విష ప్రభావం కల్గించును.కాని ఇర్బియం యొక్క సమ్మేళనంలు మాత్రం విషతుల్యము కాదు. పుడి రూపంలో ఉన్న ఇర్బియం వలన [[అగ్ని]] [[ప్రమాదము]] జరుగు అవకాశమున్నది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఇర్బియం" నుండి వెలికితీశారు