ఇర్బియం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
స్వాభావికంగా ప్రకృతిలో ఇర్బియం మూలకం 6 రకాల స్థిర ఐసోటోపులు <sup>162</sup>Er, <sup>164</sup>Er, <sup>166</sup>Er, <sup>167</sup>Er, <sup>168</sup>Er, మరియు <sup>170</sup>Er .వీటిలో <sup>166</sup>Er ఐసోటోపు ప్రకృతి సిద్ధంగా 33.503% లభించును. ఇవికాక 29 రకాల రేడియో ధార్మికత కలిగిన ఐసోటోపులను కూడా గుర్తించారు. ఈ రేడియో ధార్మికత కలిగి న ఐసోటోపులలో ఎక్కువ స్థిరమైన రేడియో ఐసోటోపు<sup>169</sup>Er యొక్క అర్ధజీవిత కాలం 9.4 రోజులు. కాగా మిగిలిన రేడియో ఐసోటోపులలో<sup>172</sup>Er అర్ధ జీవితకాలం 49.3గంటలు , <sup>160</sup>Er ఐసోటోపు అర్ధజీవిత కాలం 28.58గంటలు,<sup>165</sup>Er ఐసోటోపు అర్ధ జీవితకాలం10.36 గంటలు , <sup>171</sup>Er ఐసోటోపు అర్ధ జీవితకాలం7.516 గంటలు,తతిమ్మా రేడియో ఐసోటోపుల అర్ధజీవిత కాలం 3.5 గంటల కన్న తక్కువ.కొన్ని రేడియో ఐసోటోపుల అర్ధ జీవిత కాలం 4 నిమిషాలకన్న తక్కువ.ఇర్బియం ఇంకను 13 న్యూక్లియరు ఐసోమరులు (meta states)కలిగియుండి ,అందులో ఎక్కువ స్థిరమైన 167mEr ఐసోమరు అర్ధజీవితకాలం 2.269 సెకండులు.ఇర్బియం ఐసోటోపుల పరమాణు భారం,142.9663 u (143Er) నుండి 176.9541 u (177Er) వరకు ఉన్నది
==ఉపయోగాలు/వినియోగం==
ఇర్బియాన్ని పోటోగ్రాఫిక్ ఫిల్టరుగా ఉపయోగిస్తారు. పరమాణు పరిశోధనలలో [[న్యూట్రాన్|న్యూట్రాను]] శోషణకడ్డిలలో ఉపయోగిస్తారు.[[వెనెడియం]] లోహంతో కలిపి మిశ్రమ దాతువుగా కలిపినచో,వెనెడియం యొక్క గట్టిదనాన్ని/కఠినత్వాన్ని తగ్గిస్తుంది<ref name=education/>. పింకురంగు కలిగిన ఇర్బియంఆక్సైడును[[ గాజు]](glass), పింగాణి, క్యూబిక్ [[జిర్కోనియం|ఈజిర్కోనియ]] లకు రంగును కలిగించుటకై ఉపయోగిస్తారు.ఇర్బియం కలిపిన గాజును,సన్ గ్లాసెస్, మరియు ఆభరణాలలో చౌకరకపు రంగురాళ్ళగా ఉపయోగిస్తారు. ఇర్బియం–డోపుడ్ ఫైబరు అంపి ఫైరు (EDFA)లలో ఇర్బియం డోపుడ్ ఆప్టికల్సిలికా గ్లాస్‌ఫైబరును ఉపయోగిస్తారు.
 
==జీవ క్రియల్లో ఇర్బియం పాత్ర==
"https://te.wikipedia.org/wiki/ఇర్బియం" నుండి వెలికితీశారు