ఇర్బియం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 48:
 
==ఉపయోగాలు/వినియోగం==
ఇర్బియాన్ని పోటోగ్రాఫిక్ ఫిల్టరుగాఫిల్టరులో పరాణుకురణాలను శోషించుటకు ఉపయోగిస్తారు. పరమాణు పరిశోధనలలో [[న్యూట్రాన్|న్యూట్రాను]] శోషణకడ్డిలలో ఉపయోగిస్తారు.[[వెనెడియం]] లోహంతో కలిపి మిశ్రమ దాతువుగా కలిపినచో,వెనెడియం యొక్క గట్టిదనాన్ని/కఠినత్వాన్ని తగ్గిస్తుంది<ref name=education/>. పింకురంగు కలిగిన ఇర్బియంఆక్సైడును[[ గాజు]](glass), పింగాణి, క్యూబిక్ [[జిర్కోనియం|ఈజిర్కోనియ]] లకు రంగును కలిగించుటకై ఉపయోగిస్తారు.ఇర్బియం కలిపిన గాజును,సన్ గ్లాసెస్, మరియు ఆభరణాలలో చౌకరకపు రంగురాళ్ళగా ఉపయోగిస్తారు. ఇర్బియం–డోపుడ్ ఫైబరు అంపి ఫైరు (EDFA)లలో ఇర్బియం డోపుడ్ ఆప్టికల్సిలికా గ్లాస్‌ఫైబరును ఉపయోగిస్తారు.
 
==జీవ క్రియల్లో ఇర్బియం పాత్ర==
"https://te.wikipedia.org/wiki/ఇర్బియం" నుండి వెలికితీశారు