మార్క్ ట్వేయిన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:MarkTwain.jpg|frame|Mark Twain, detail of photo by Mathew Brady, February 7, 1871]]
'''శామ్యూల్ లాంగార్న్ క్లెమెన్స్''' ([[నవంబర్ 30]], [[1835]] - [[ఏప్రిల్ 21]], [[1910]]), తన కలం పేరైన 'మార్క్ ట్వేయిన్' గా ప్రసిద్దికెక్కిన ప్రపంచ ప్రఖ్యాత అమెరికన్ రచయిత మరియు మానవతావాది. హకల్ బెరి ఫిన్ నవల ఈయనలోని మానవతావాదిని లోకానికి పరిచయం చేస్తుంది. ఈయన ఇతర నవలలు - టాంమ్ సాయర్, విచిత్ర వ్యక్తి, రాజు పేద ఇత్యాదులు. [[విలియం ఫాక్నర్]] చే ట్వేయిన్ "అమెరికన్ సాహిత్య పిత" అని కీర్తించబడ్డాడు.
 
=జీవితం=
"https://te.wikipedia.org/wiki/మార్క్_ట్వేయిన్" నుండి వెలికితీశారు