మొదటి బహదూర్ షా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
 
==మతం==
ఔరంగజేబు మరణించిన తరువాత మౌజం బహదూర్ షా సింహానం స్వాధీనంచేసుకున్నాడు. ఔరంగజేబు తరువాత రాజ్యాధికారానికి వారసుల మధ్య యుద్ధం సంభవించింది. ఔరంగజేబు చిన్న కుమారుడు రాకుమారుడు [[అజంముహమ్మద్ అజాం షాహ్]] తనకుతానే చక్రవర్తిగా ప్రకటించి ఢిల్లీ వైపు దాడి సాగించాడు. అక్కడ ఆయన బహదూర్ షాతో యుద్ధం చేసి (మూడు మాసాల కాలం నామమాత్రపు చక్రవర్తిగా ఉన్నాడు) యుద్ధంలో మరణించాడు. మరొక సోదరుడు ముహమ్మద్ కాం బక్ష్ [[1709]] లో మరణించాడు.
 
ఔరంగజేబు తన సాంరాజ్యంలో బలవంతంగా షరియా చట్టం అమలుకు తీసుకువచ్చాడు. కఠినమైన ఆజ్ఞలద్వారా దానిని అమలు చేయడానికి ప్రయత్నించాడు.
 
.{{Citation needed|reason=your explanation here|date=September 2013}} ఫలితంగా మరాఠీలు, సిక్కులు మరియు రాజపుత్ర రాజ్యాల మద్య తిరుగుబాటు తలెత్తింది. ఈ తిరుగుబాటు ఔరంగజేబు మరణించే తరుణంలో తీవ్రస్థాయికి చేరుకున్నాయి. తండ్రికంటే ఆధునిక భావాలున్న బదూర్ షా తీవ్రవాదులతో సత్సంబంధాలు ఏర్పరుచుకోవాలని ప్రయత్నించాడు.
Aurangzeb had imposed Sharia law within his kingdom with harsh enforcement of strict edicts.{{Citation needed|reason=your explanation here|date=September 2013}} This led to increased militancy by many constituencies including the [[Maratha]]s, the [[Sikh]]s and the [[Rajput]]s. Thus, rebellion was rife at the time of Aurangzeb's death. A more moderate man than his father, Bahadur Shah sought to improve relations with the militant constituencies of the massive empire. Bahadur Shah never abolished [[jizyah]] tax, but the effort to collect the tax became ineffectual. Support to music was apparently renewed during his brief rule of five years. There was no destruction of temples in his reign. During Bahadur Shah's brief reign of 5 years, although the empire remained united, factionalism in the nobility reached a new height. Bahadur Shah controlled his massive empire that his father made and controlled the territories strongly.
బహదూర్ షా ఇజాహ్ పన్నును రద్దు చేఉఅలేదు. అయినప్పటికీ పన్నును వసూలు చేయడంలో వెసులుబాటును కలిగించాడు. ఆయన పాలించిన 5 సంవత్సరాలలో సంగీతాన్ని ఆదరించి పోషించాడు. ఆయన పాలనలో ఆలయాలు ధ్వంశం చేయబడలేదు. బహదూర్ షా 5 సంవత్సరాల పాలనలో సాంరాజ్యం సమైఖ్యంగా ఉన్నప్పటికీ వర్గాల మధ్యపోరు అధికం అయింది.
బహదూర్ షా సాంరాజం అంతటినీ స్వాధీనంలో ఉంచడంలో విజయం సాధించాడు.
 
After his short reign of less than five years, the Mughal Empire entered a long decline, attributable both to his sudden death and to his father's geographical overreaching . Reports from the era state that he was courageous and intelligent. All accounts agree in representing Bahadur Shah as a man of mild and equable temper, learned, dignified, disciplined, magnanimous and generous to fault. Although not a great conqueror like his predecessors, Bahadur Shah may be called the last successful emperor. Bahadur Shah hardly shared Aurangzeb's orthodox views. Unlike his father, Aurangzeb, he was a liberal Sufi in outlook. In fact, it is true that after his sudden death the disintegration of the Mughal Empire became very much evident.
"https://te.wikipedia.org/wiki/మొదటి_బహదూర్_షా" నుండి వెలికితీశారు