మొదటి బహదూర్ షా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 48:
బహదూర్ షా సాంరాజం అంతటినీ స్వాధీనంలో ఉంచడంలో విజయం సాధించాడు.
 
బహదూర్ షా 5 సంవత్సరాల పాలన తరువాత చక్రవర్తి అకస్మాత్తు మరణంతో మొఘల్ సాంరాజ్యం క్షీణదశ ఆరంభం అయింది. ఆకాలానికి సంబంధించిన నివేదికలు బహదూర్ షా మేధావి మరియు సాహసవంతుడు అని తెలియజేస్తున్నాయి. ఆయన స్వల్పంగా ఉంద్రేకవంతుడు, విద్యావంతుడు, క్రమశిక్షణ, ఉదారం మరియు కరుణ ఉన్నవాడని కూడా తెలియజేస్తున్నాయి.
అయినప్పటికీ ఆయన పూర్వీకులలాగా గొప్ప విజేత కాదు. మొఘల్ సాంరాజ్యానికి విజయవంతమైన చివరి చక్రవర్తిగా బహదూర్ షా గుర్తించబడ్డాడు. ఔరంగజేబు అనుసరించిన కఠినమైన మతావలంబనను వదిలి బహదూర్ షా సూఫీ యిజాన్ని అనుసరించిచాడు. అయన హఠాన్మరణం తరువాత మొఘల్ చక్రవర్తుల మతావలంబన కొత్తపుంతలు తొక్కింది..
After his short reign of less than five years, the Mughal Empire entered a long decline, attributable both to his sudden death and to his father's geographical overreaching . Reports from the era state that he was courageous and intelligent. All accounts agree in representing Bahadur Shah as a man of mild and equable temper, learned, dignified, disciplined, magnanimous and generous to fault. Although not a great conqueror like his predecessors, Bahadur Shah may be called the last successful emperor. Bahadur Shah hardly shared Aurangzeb's orthodox views. Unlike his father, Aurangzeb, he was a liberal Sufi in outlook. In fact, it is true that after his sudden death the disintegration of the Mughal Empire became very much evident.
 
<gallery>
"https://te.wikipedia.org/wiki/మొదటి_బహదూర్_షా" నుండి వెలికితీశారు