ఖిలాషాపూర్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, removed: ==గ్రామ చరిత్ర ==, ==గ్రామం పేరు వెనుక చరిత్ర==, ==గ్రామ భౌగోళికం==, ===సమీప గ్రామాలు===, using AWB
పంక్తి 36:
9.శ్రీ భక్త రామదాసు-బంధ విముక్తి (లఘునాటిక)
10.స్పందన(వరంగల్ ఆకాశ వాణి రేడియో ప్రసారిత కవితలు)
 
 
{{Infobox Settlement/sandbox|
Line 130 ⟶ 129:
|footnotes =
}}
 
==గ్రామ చరిత్ర ==
 
ఈ ప్రాంతం లో పుట్టి పెరిగిన వీరుడు సర్వాయి పాపన్న చరిత్రనే ఈ గ్రామ చరిత్ర.
Line 146 ⟶ 143:
 
పాపన్న గెరిల్ల సైన్యం తో మొగల్ సైన్యం పై దాడి చేస్తున్నాడని ఔరంగజేబు కు తెలిసింది. అతడు రుస్తుం దిల్ ఖాన్ కు బాధ్యతలు అప్పగించాడు. రుస్తుం దిల్ ఖాన్ యుద్దానికి ఖాసింఖాన్ ను పంపించాడు. షాపుర వద్ద ఇరు సైన్యాలు తలపడ్డాయి. నెలలపాటు యుద్ధం జరిగింది. చివరికి రుస్తుం దిల్ ఖాన్ రంగం లోకి దిగాడు. సుమారు 3 నెలలపాటు యుద్ధం జరిగింది. పాపన్న తన ప్రాణ స్నేహితున్ని కోల్పోయాడు. దాంతో ఆయన యుద్దాన్ని విరమించుకొని, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. మొగల్ సైన్యాలు అతని కోసం వెతకడం ప్రారంభించాయి. అయితే పాపన్న తన సొంత ఊరు జనగామ కు వెళ్లి అక్కడ గౌడ కులం వారు ఎక్కువగా ఉండే చోట జీవితం గడిపాడు. ఔరంగజేబు మరణించిన తర్వాత దక్కన్ పాలకుడు కంబక్ష్ ఖాన్ బలహీన పాలనను చుసిన పాపన్న 1 ఏప్రిల్ 1708 లో వరంగల్ కోటపై దాడి చేసాడు. అయితే ఈ దాడిలో పాపన్న పట్టుబడ్డాడు. 1708 లో గోల్కొండ కు తీసుకెళ్ళి పాపన్న తల తీసి కోట ముఖ ద్వారానికి వేళ్ళాడ దీసారు.
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
 
===సమీప గ్రామాలు===
 
మేకలగట్టు
Line 170 ⟶ 162:
కొడురు
గబ్బెట
 
===సమీప మండలాలు===
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
===ఆరోగ్య సంరక్షణ===
===మంచినీటి వసతి===
===రోడ్దు వసతి===
===విద్యుద్దీపాలు===
===తపాలా సౌకర్యం===
==గ్రామములో రాజకీయాలు==
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఖిలాషాపూర్" నుండి వెలికితీశారు