మొదటి బహదూర్ షా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 59:
[[1711]] లో [[భూటాన్]] పాలకుడు డ్రక్ రాబ్గే (1701-1719) హిందూ తిరుగుబాటుదారుడు మహేంద్ర నారాయణ మరియు యఙనారాయణలతో చేతులు కలిపి ఘోరాఘాట్ మరియు ఢాకాల మీద దాడి కొనసాగించాడు. బిహారీ - భుటానీయుల కూటమిని పత్గ్రాం యుద్ధంలో ఓడించబడింది. మొఘల్ పాలకులు [[1714]] లో బోడా, పత్గ్రాం, తూర్పు పరగణా, కర్జిహాత్, కకినా మరియు ఫతేపూర్ చక్లా ఆక్రమించారు. ముఘల్ చక్రవర్తి మొదటి బహదూర్ షా మరియు బర్మా పాలకుడు సా నయ్ మిన్ గై మిషనరీలను ఇచ్చిపుచ్చుకున్నారు. వారు సముద్రమార్గంలో మొఘల్ నౌకలు అల్హరి మరియు సెలామత్ ద్వారా ప్రయాణించారు.<ref>name="TwentiethAnniversary"</ref>
 
===Deathమరణం===
[[Image:Moti Masjid, Mehrauli, Delhi.jpg|left|250 px|thumb|Moti Masjid, [[Mehrauli]], built by Bahadur Shah I.]]
బహదూర్ షా [[1712]] ఫిబ్రవరి 27న [[లాహోర్]] లో షాలీమార్ గార్డెంస్‌కు మరమ్మత్తు పనులు చేస్తూ మరణించాడు. తరువాత ఆయన కుమారుడు [[జహందర్ షా]] సింహాసనాధిష్టుడు అయ్యాడు. మెహరౌలి లోని 13వ శతాబ్ధానికి చెందిన సూఫీ సన్యాసి " కుతుబుద్దీన్ కాకి " సమాధి సమీపంలో [[రెండవ అక్బర్]] మరియు [[ఆలం షా]] ఆయన సమాధి చేయబడ్డాడు.
Bahadur Shah died on 27 February 1712 in [[Lahore]] while making alterations to the [[Shalimar Gardens (Lahore)|Shalimar Gardens]]. He was succeeded by his son [[Jahandar Shah]]. His grave lies, next to the [[dargah]] of the 13th century, Sufi saint, [[Qutbuddin Bakhtiar Kaki]] at [[Mehrauli]], in a marble enclosure, along with that of [[Shah Alam II]], and [[Akbar II]].
 
==See also==
"https://te.wikipedia.org/wiki/మొదటి_బహదూర్_షా" నుండి వెలికితీశారు