అనకాపల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:విశాఖపట్నం జిల్లా పురపాలక సంఘాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి ఖాళీ విభాగాల తొలగింపు
పంక్తి 93:
* ఆంధ్ర ప్రదేశ్ వైద్య విధాన పరిషత్తు వారి 'ఏరియా హాస్పిటల్' వంద పడకలు కలిగిన పబ్లిక్ హాస్పిటల్.<ref>[http://health.ap.nic.in/apvvp/apvvp_hospitals.html APVVP.Hospitals]</ref>
 
=
== విభాగాలు ==
=== పట్టణంలో విభాగాలు, ప్రదేశాలు ===
 
=== మండలంలోని గ్రామాలు ===
అనకా పల్లి మండలంలో ఉన్న గ్రామాలు.
{{Div col||13em}}
Line 135 ⟶ 132:
{{Div col end}}
 
=
=== లోక్ సభ నియోజక వర్గం ===
{{main|అనకాపల్లి లోక‌సభ నియోజకవర్గం}} ఇది [[లోక్ సభ నియోజక వర్గం]] కేంద్ర స్థానమే కానీ [[రెవిన్యూ డివిజన్]] కేంద్ర స్థానం కాదు.అంటే ఇక్కడ పార్లమెంటు సభ్యునికి కార్యాలయం ఉంటుంది కానీ [[రెవిన్యూ డివిజినల్ అధికారి]] ఉండడు.ఇది విశాఖపట్నం రెవిన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.2013 వ సంవత్సరంలొ అనకాపల్లె కేంద్రం గా రెవెన్యూ డివిజన్ ఏర్పడింది
అనకాపల్లి ఒక లోక్‌సభ నియోజక వర్గం. ఇక్కడినుండి ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
Line 152 ⟶ 149:
* 1953-62 విల్లూరి వెంకట రమణ
 
=
=== అసెంబ్లీ నియోజక వర్గం ===
అనకాపల్లి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక నియోజక వర్గం కూడా.
పూర్తి వ్యాసం [[అనకాపల్లి శాసనసభ నియోజకవర్గం]] లో చూడండి.
"https://te.wikipedia.org/wiki/అనకాపల్లి" నుండి వెలికితీశారు