వికీపీడియా:వ్యక్తిగత దాడులు కూడదు: కూర్పుల మధ్య తేడాలు

అనువాదం ప్రారంభం
పంక్తి 10:
 
==వ్యక్తిగత దూషణలు ఎందుకు హానికరమైనవి==
వికీపీడియాలో వ్రాస్తుండేవారు తరచూ వ్యాసాలలో తమ ధృక్కోణాన్ని పొందుపరచాలని అనుకొంటారు. తర్కబద్ధమైన చర్చల ద్వారా ఈ ధృక్కోణాలను కలిపి ఒకే వ్యాసంలో పొందుపరచవచ్చు. ఈ విధంగా తయారైన వ్యాసం అందరి దృష్టిని ప్రతిఫలించి, అందరికీ నిష్పక్షధోరణిలో ఉత్తమ వ్యాసంగా నిలుస్తుంది. ఇలా వ్యాసాలను దిద్దే ప్రతి వ్యక్తి ఒకే కోవకు చెందుతారు. మనమంతా వికీపీడియన్లము.
Contributors often wish to have their viewpoints included in articles. Through reasoned debate, contributors can synthesize these views into a single article, and this creates a better, more [[WP:NPOV|neutral]] article for everyone. Every person who edits an article is part of the same larger community—we are all [[Wikipedia:Wikipedians|Wikipedians]].
 
వ్యక్తిగత దూషణలు కూడదన్న నియమము అందరు వికీపీడియన్లకు సమానంగా వర్తిస్తుంది. ఇది వరకు మూర్ఖంగా లేదా దురుసుగా ప్రవర్తించిన చరిత్ర ఉన్న వాడుకరిపై కూడా వ్యక్తిగత దూషణలు చేయటం నిషిద్ధం. ఒక సాధారణ వికీపీడియనుపై వ్యక్తిగత దూషణలు చేయటం ఎంత తప్పో, నిరోధానికి, నిషేధానికి గురైన వాడుకరులపై వ్యక్తిగత దూషణలు చెయ్యటం కూడా అంతే తప్పు. వికీపీడియా ఒక [[వికీపీడియా:మర్యాద|మర్యాదపూర్వకమైన]] సముదాయాన్ని ప్రోత్సహిస్తుంది. వాడుకరులు తప్పులు చేస్తారు. అయితే వాటినుండి నేర్చుకొని తమ పద్ధతులను మార్చుకోవటానికి ప్రోత్సాహం ఇవ్వాలి. వ్యక్తిగత దాడులు ఈ స్ఫూర్తికి విరుద్ధం మరియు విజ్ఞానసర్వస్వ కృషికి అవరోధం.
The prohibition against personal attacks applies equally to all Wikipedians. It is as unacceptable to attack a user with a history of foolish or boorish behavior, or one who has been blocked, banned, or otherwise sanctioned, as it is to attack any other user. Wikipedia encourages a [[Wikipedia:Civility|civil community]]: people make mistakes, but they are encouraged to learn from them and change their ways. Personal attacks are contrary to this spirit and damaging to the work of building an encyclopedia.
 
==వ్యక్తిగత దూషణలు జరగకుండా జాగ్రత్తపడటం==