ఆస్మియం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
==చరిత్ర==
[[ఇంగ్లాండు]] లోని [[లండను]] నగరంలో,1803 లో స్మిత్ సన్ టేన్నట్ (Smithson Tennant)మరియు విలియమ్ హైడ్ వోల్లస్టన్(William Hyde Wollaston)లు ఈ మూలకాన్ని మొదటగా కనుగొన్నారు.ఈ మూలకం యొక్క ఆవిష్కరణ ప్లాటినం సమూహానికి చెందిన మూలకాల ఆవిష్కరణతో ముడివడి యున్నది. ప్లాటినం 17 వ శతాబ్దిలో platina("small silver"),పేరుతొ యూరోపులో ప్రవేశించి నది. రసాయన వేత్తలు, ప్లాటినం సమ్మేళనాలు తయారుచేయుటకు, ప్లాటినంను అక్వారిజియా (నత్రికామ్లం ,మరియు హైడ్రోక్లోరిక్ ఆమ్లాల మిశ్రమం)లో కరగించినపుదు,ఆమ్లంలో కరుగని నల్లని పదార్థం ,శేష పదార్థంగా/అవశిష్టంగా అడుగున మిగిలి ఉండటం గమనించారు.ఆమ్లంలో కరుగని ఈ నల్లని అవశేష పదార్ధం ను జోసెఫ్ లూయిస్ ప్రోస్ట్ (Joseph Louis Proust) గ్రాపైట్ గా పొరపాటు పడినాడు.
 
1803 లో Victor Collet-Descotils, Antoine François, comte de Fourcroy, మరియు Louis Nicolas Vauquelin లు తమ పరిశోధనలలో ఈ నల్లని పదార్థం అవశేషంగా ఏర్పడటం గమనించారు కాని విశ్లేషణకు అవసర పడిన పరిమాణంలో పదార్థాన్ని సేకరించలేక పోయారు.
 
==భౌతిక లక్షణాలు==
"https://te.wikipedia.org/wiki/ఆస్మియం" నుండి వెలికితీశారు