ఆస్మియం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
1803 లో Victor Collet-Descotils, Antoine François, comte de Fourcroy, మరియు Louis Nicolas Vauquelin లు తమ పరిశోధనలలో ఈ నల్లని పదార్థం అవశేషంగా ఏర్పడటం గమనించారు కాని విశ్లేషణకు అవసర పడిన పరిమాణంలో పదార్థాన్ని సేకరించలేక పోయారు. చివరకు 1803 లో స్మిత్ సన్‌టేన్నట్ ఈ నల్లని పదార్థం లోని రెండుమూలకాలను వేరుచెయ్యగలిగాడు. ఆరెండు మూలకాలు [[ఇరీడియం]] మరియు ఆస్మియంలు.ఆస్మియం అను కొత్త మూలకాన్ని గుర్తించినట్లు జూన్ 21,1804 లో ఒక ఉత్తరం ద్వారా రాయల్ సొసైటికి తెలిపాడు.
==లభ్యత==
భూమి ఉపరితలంలో అతి తక్కువ పరిమాణంలో దొరుకు మూలకం ఆస్మియం.ఇది 50 ppt(ట్రిలినియంలో 50వ వంతు.)
 
==భౌతిక లక్షణాలు==
"https://te.wikipedia.org/wiki/ఆస్మియం" నుండి వెలికితీశారు