ఆస్మియం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
ఆస్మియం యొక్క మిశ్రమ ధాతువును ప్లాటినం,[[ఇరీడియం]], మరియు ప్లాటినం సమూహానికి చెందిన ఇతర లోహాలతో కలిపి పెన్ను/కలాల పాళీల తయారి లో ఉపయోగిస్తారు.విద్యుత్తు స్టార్టరు కాంటాక్టులలో మరియు,ఎక్కువ కాలం మన్నిక,దృడత్వం అవసరమైన ఇతర పరికారాల నిర్మాణంలో ఉపయోగిస్తారు.
==జాగ్రత్తలు==
బాగా మెత్తగా చెయ్యబడిన ,పుడి రూపంలో ఉన్న ఆస్మియం స్ఫులింగ (pyrophoric)లోహము. గది ఉష్ణోగ్రత వద్ద [[ఆక్సిజన్]] తో చర్యలో పాల్గొని ఆస్మియం టేట్రాక్సైడును ఏర్పరచును. ఆస్మియం యొక్క ఇతర సమ్మేళనాలు కూడా , ఆక్సిజను తో చర్య వలన టెట్రాక్సైడు గాఏర్పడును. అందువలన వాతావరణం ఆస్మియం టెట్రా క్సైడురూపంలో ఎక్కువ ఉండు అవకాశం ఎక్కువ కలదు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఆస్మియం" నుండి వెలికితీశారు