"అభివాదం" కూర్పుల మధ్య తేడాలు

No change in size ,  5 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
(కొద్ది విస్తరణ)
ఐతే అభివాదం తెలియజెప్పడానికి ఏ వ్యక్తికైనా తన గోత్రము, ప్రవర, సూత్రము, వేద శాఖ వగైరా తెలవాలి. శూద్ర కులాలవారికి ఈ విధంగా అభివాదం తెలియజెప్పడానికి మార్గము లేదు.
 
హిందూ సంప్రదాయం ప్రకారం, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాల వారు తమ కోత్రములనుగోత్రములను, ప్రవరలను, శాఖలను కలిపి అభివాదము చేసేవారు. ఉదాహరణకు నేను ఫలాన వ్యక్తిని అని పరిచయం ఛెసుకోవడానికి - విశ్వమిత్ర, మధుచ్చంద, ధనుంజయ త్రియార్షేయ ధనుంజయ గోత్ర, ఆపస్థంభ సూత్ర, యజుర్వెద శాఖయే రామకృష్ణ తేజ వర్మ అహంభో అభివాదయే" అని చెప్పుకొనేవారు. బ్రాహ్మణులైతె తమ పేర్ల చివర శర్మ అని, క్షత్రియులైతే తమ పేర్ల చివర వర్మ అని, వైశ్యులైతెతే తమ పేర్ల చివర గుప్త అని చెప్పుకోనేవారు.
 
==క్రైస్తవ మత సాంప్రదాయాలలో అభివాదము==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1498695" నుండి వెలికితీశారు