వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు గ్రంథాలయం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
* విజయనగరంలో కల ముఖ్యమైన కళాశాలల వివరాలు, వారి ద్వారా అనేకమంది ముఖ్యుల వ్యాసాలకు మార్గాలు సుగమ చేయడం జరిగింది.
* బుధవారం రాజమండ్రి శ్రీ గౌతమీ గ్రంధాలయంలో తెలుగు వికీపీడియా అవగాహనా కార్యక్రమం జరిగింది, ఉదయం 9 గంటలకు మొదలైన ఈ కార్యక్రమానికి నేను, నాకు సహాయానికి వచ్చిన పవన్ సంతోష్ ఇరువురం మధ్యాన్నం 1 గంట వరకూ వికీపీడియా గురించి అందరికీ వివరించాం - సుమారుగా నూట యాభై మంది హాజరైన ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఆఖరులో మధ్యాన్నం వికీ శిక్షణ జరుగునని చెప్పడం వలన చాలామంది తిరిగి మధ్యాన్నం శిక్షణ కొరకు వచ్చారు. వారి ద్వారా కొన్ని మార్పులు చేయిస్తూ, తెలుగు టైపింగ్ నేర్పించడం జరిగింది. రెండు IP అడ్రసులే ఉండడం వలన కేవలం 12 మందికి మాత్రమే వాడుకరి ఖాతాలు తెరవగలిగాము. గౌతమీ గ్రంథాలయంలోనే కంప్యూటర్ విభాగం ఉండటం వలన ఈ కార్యక్రమం మరింత బాగా జరిగింది. కార్యక్రమానికి హాజరైన అందరికీ, సహకరించిన సూర్యనారాయణ మూర్తి గారికి ఇతర సిబ్బందికి అందరికీ కృతజ్ఞతలు..
* పిఠాపురంలో కల చారిత్రక గ్రంథాలయం అయిన సూర్యరాయ విద్యానంద గ్రంథాలయానికి వెళ్ళడం జరిగింది. అక్కడి కార్యనిర్వహక వర్గం వారు వికీపై వివరణకు ఆశక్తి కనబరచారు. వారి గ్రంథాలయం గురించి వికీలో సమాచారం ఉండటానికి, కేటలాగ్ కొరకు అనుమతి ఇచ్చారు.
* ఏప్రిల్ 9 వతేదీ పిఠాపురానికి మలిసారి అవగాహనా కార్యక్రమం కొరకు వెళ్ళాను. 9,10 వతేదీలలో పలువురు వికీ గురించి అడిగి తెలుసుకొన్నారు. కొందరు విద్యార్ధులు కూడా సిక్షనలో పాల్గొన్నారు, 10 వతేదీ ఉదయం 9 గంటల నుండిమద్యాన్నం 1 గంట వరకూ అవగాహనా కార్యక్రమం జరిగింది. గ్రంథాలయానికి వచ్చిన పాఠకులు, పెద్దలు విద్యార్ధులు సుమారు 60 మంది హాజరైనారు. వీరితో పాటుగా సీనియర్ వికీ సభ్యులు రాజాచంద్ర ఉదయం నుండి నాతో ఉండి పలువురు ఔత్సాహికులకు శిక్షణ ఇచ్చారు.
===కార్యక్రమాల పేజీలు===
# [[తెలుగు గ్రంధాలయం, వికీ ఎడిటధాన్ హైదరాబాద్]]
# [[తెలుగు గ్రంధాలయం, వికీ అవగాహనా కార్యక్రమం, పిఠాపురం]]
# [[తెలుగు గ్రంధాలయంగ్రంథాలయం, వికీ అవగాహనా కార్యక్రమం, రాజమండ్రి]]
 
==ప్రాజెక్టు ద్వారా కలసిన ప్రముఖులు (Meet Peoples) ==