వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు గ్రంథాలయం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
# [[కాళీపట్నం రామారావు]] కధానిలయం వ్యవస్థాపకులు, రచయిత
# కాళీపట్నం సుబ్బారావు గారు - రామారావు గారి మొదటి కుమారులు, సాహిత్యాభిలాషి, కధారచయితల సమాచారం, బొమ్మలను పంచుకోవడానికి సహాయం అందిస్తున్నారు.
# డా.పెన్నేటి స్వప్న హైందవి. సంసృత కళాశాల ప్రధానోపాద్యాయిని, విజయనగరం, వీరు విజయనగర చరిత్రా విశేషాలు, కళాశాల చరిత్ర, ఇతర విశేషాలు రాసి ఇస్తామని అన్నారు.
# వండాన శేషగిరిరావు - ప్రముఖ వైద్యులు, శ్రీకాకుళం, మునుపు విశేషంగా వికీలో సేవలు అందించిన వారు
# కొల్లూరి శ్రీనివాస్ - అన్నమయ్య సంకీర్తన ప్రాజెక్టుపై పనిచేస్తున్న వెంకటేశ్వర స్వామి భక్తులు, సాంకేతిక నిపుణులు,వికీకి అన్నమయ్య కీర్తనలను యూనీకోడ్‌లో అందించడంలో ముందున్న వారు