ఆస్మియం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
 
==భౌతిక లక్షణాలు==
సాధారణ గది[[ ఉష్ణోగ్రత]] వద్ద ఘనరూపంలో ఉండు,నీలి చాయ కలిగిన తెల్లని[[ లోహం]]. ఈ మూలకం గట్టిగా,దృడంగా, మరియు పెళుసుగా ఉండు ,[[ప్లాటినం]] సమూహానికి చెందిన లోహం<ref name=tech/>. ఈ మూలకం యొక్క [[పరమాణు సంఖ్య]] 76. పరమాణు భారం 190.23.[[పరమాణు]] యొక్క [[ఎలక్ట్రాన్|ఎలక్ట్రానుల]] విన్యాసం [Xe] 4f<sup>14</sup> 5d<sup>6</sup> 6s<sup>2</sup><ref name=rsc>{{citeweb|url=http://www.rsc.org/periodic-table/element/76/osmium|title=Osmium|publisher=rsc.org|date=|accessdate=2015-04-22}}</ref>.
మూలకం యొక్క [[ద్రవీభవన స్థానం]] 3033°C. ఆస్మియం భాష్పిభవన స్థానం 5012°C,గది ఉష్ణోగ్రత వద్ద మూలకం యొక్క [[సాంద్రత]] 22.59 గ్రాములు/cm<sup>3</sup>. ఆస్మియం యొక్క సంకేత అక్షరము Os.ఆస్మియం చాలా మిశ్రమ ధాతువులలో ఆనవాలు మూలకం(trace element).
 
"https://te.wikipedia.org/wiki/ఆస్మియం" నుండి వెలికితీశారు