ఆస్మియం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 19:
==భౌతిక లక్షణాలు==
సాధారణ గది[[ ఉష్ణోగ్రత]] వద్ద ఘనరూపంలో ఉండు,నీలి చాయ కలిగిన తెల్లని[[ లోహం]]. ఈ మూలకం గట్టిగా,దృడంగా, మరియు పెళుసుగా ఉండు ,[[ప్లాటినం]] సమూహానికి చెందిన లోహం<ref name=tech/>. ఈ మూలకం యొక్క [[పరమాణు సంఖ్య]] 76. పరమాణు భారం 190.23.[[పరమాణు]] యొక్క [[ఎలక్ట్రాన్|ఎలక్ట్రానుల]] విన్యాసం [Xe] 4f<sup>14</sup> 5d<sup>6</sup> 6s<sup>2</sup><ref name=rsc>{{citeweb|url=http://www.rsc.org/periodic-table/element/76/osmium|title=Osmium|publisher=rsc.org|date=|accessdate=2015-04-22}}</ref>.
మూలకం యొక్క [[ద్రవీభవన స్థానం]] 3033°C. ఆస్మియం భాష్పిభవన స్థానం 5012°C<ref>{{citeweb|url=http://education.jlab.org/itselemental/ele076.html|title=The Element Osmium|publisher=education.jlab.org|date=|accessdate=2015-04-22}}</ref>,గది ఉష్ణోగ్రత వద్ద మూలకం యొక్క [[సాంద్రత]] 22.59 గ్రాములు/cm<sup>3</sup>. ఆస్మియం యొక్క సంకేత అక్షరము Os.ఆస్మియం చాలా మిశ్రమ ధాతువులలో ఆనవాలు మూలకం(trace element).
ఇది ప్లాటినం ముడి ఖనిజంలో ఎక్కువగా ఆనవాలు మూలకంగా లభిస్తుంది. స్వాభావిక ప్రకృతి సిద్దముగా లభించు మూలకాలలో భారమైన లోహం ఆస్మియం.ఆస్మియం సాంద్రత ప్రకారంగా ఇరీడియం కన్న బారమైనది.
|