కర్ణాటక రాజులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
 
===వి జ య న గ ర సామ్రాజ్యము===
హంపి-విజయనగర సామ్రాజ్య రాజులు ఆత్రేయస(కౌషిక/విశ్వామిత్ర) గోత్రమునకు చెందినవారుచెందినవారని కొన్ని శిలాశాసనములు తెలుపుచున్నవి <ref>. వీరు కర్ణాటకలోని విజయనగరమును రాజధానిగా ఏర్పాటు చెసుకున్నప్పటికీ, తదుపరి [[ఆంధ్ర ప్రదేశ్]]లోని [[అనంతపురం]] జిల్లాకు చెందిన పెనుగొండ అను ఊరును రాజధానిగా చెసుకొని దశాబ్దాలపాటు తెలుగు నాడును పాలించారు. వీరు గుంటూరు జిల్లాలోని కొండవీడు రెడ్డి రాజులను ఓడించి కొండవీడును రాజధానిగా చెసుకుని [[రాజమండ్రి]] వరకు పాలించారు, వీరిని హైదరాబాదు నిజాములు ఓడించి కొండవీడును స్వాధీనపరచుకున్నారు. ( ఆవిర్భావం -1336& పతనం -1646)
 
**సంగమ వంశము
"https://te.wikipedia.org/wiki/కర్ణాటక_రాజులు" నుండి వెలికితీశారు