కొండపల్కల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 102:
==సౌకర్యాలు==
గ్రామం జిల్లా పరిషథ్ సెకండరి స్కూల్ (ZPSS)కు గాను ఫ్రసిద్దిగాంచినది, ఇక్కడికి ప్రతిరోజు పక్క గ్రామల నండి విద్యార్థులు చదువుకోడానికి వస్తారు.
ఈ గ్రామములొ ముఖ్యంగ రెద్ది, గౌడ, మాదిగ, గొల్ల, తెనుగు కులము వారు వున్నారు. చాల తక్కువ కుతుంబాలు వున్న వారు గిరిజన తెగలు లంబాడి , ఎరుకల, మరియు హరిజన పంబాల వారు కలరు.ఈ గ్రామములొ వున్న లంబాడి గిరిజన కులము వారికి భాష రాదు, వెషాదరణ వుందదు. వీరి కుతుంబాలు సుమారుగా (36) కలవు. వీరి పూర్వికులు స్వాతంత్ర్యము రాక పూర్వము ఈ గ్రామానికి వారు అటవి దినుసులు అమ్ముకొనుటకు వఛ్హినారు. సుమారుగ వీరు 1930 నుండి ఈ గ్రామములొనె వుంటున్నారు.వీరికి వరంగల్ జిల్లా లొని, మొగుల్లపల్లి మందలము, పర్లపల్లి గ్రామములొ, శాయంపెట్ మందలములొని దొంగల సింగారం, నెరడుపల్లి గ్రామములొ వున్న అజ్మీర రమెష్, భుక్య శ్రీనివాస్, బర్మావత్ శ్రీనివాస్ వారితొ సాంబందాలు కలవు.
 
==సమీప గ్రామాలు==
"https://te.wikipedia.org/wiki/కొండపల్కల" నుండి వెలికితీశారు