గోపాల గోపాల: కూర్పుల మధ్య తేడాలు

చి సవరణ, replaced: → (68), → (5) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
| caption = చిత్ర గోడపత్రిక
| story =ఉమేశ్ శుక్లా
భవేష్ మండలియా
| screenplay =కిషోర్ కుమార్ పార్థసాని(డాలి),
[[భూపతిరాజా]],
దీపక్ రాజ్
| starring = [[దగ్గుబాటి వెంకటేష్]],
[[పవన్ కళ్యాణ్]],
[[శ్రియా]]
| director = కిషోర్ కుమార్ పార్థసాని(డాలి)
| cinematography = [[జయంత్ విన్సెంట్]]
| producer = [[దగ్గుబాటి సురేష్‌బాబు]],
శరత్ మరార్
పంక్తి 20:
| gross = {{INR}}91.9 million
(Day 1).<ref name="Day 1">{{cite web|url=http://www.ibtimes.co.in/gopala-gopala-first-day-box-office-collection-pawan-venky-movie-fails-beat-attarintiki-620006|title='Gopala Gopala' First Day Box Office Collection: Pawan-Venky Movie Fails to Beat 'Attarintiki Daaredi', 'Aagadu' in AP/Nizam|last=Seshagiri|first=Sangeetha|publisher=''International Business Times India''|date=11 January 2015|accessdate=11 January 2015|archiveurl=http://web.archive.org/web/20150111095509/http://www.ibtimes.co.in/gopala-gopala-first-day-box-office-collection-pawan-venky-movie-fails-beat-attarintiki-620006|archivedate=11 January 2015}}</ref>

'''గోపాల గోపాల''' వెంకటేష్, పవన్ కళ్యాణ్ కలిసి నటించిన తెలుగు చిత్రం. ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ ప్రెవేట్ లిమిటెడ్ బ్యానర్ల పై దగ్గుబాటి సురేష్ బాబు మరియు శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. కిషొర్ కుమార్ పార్ధసాని(డాలి) దర్శకుదు. ఇతర సహాయక పాత్రల్లో శ్రియ శరణ్, మిథున్ చక్రవర్తి, క్రిష్ణుడు, ఆశిష్ విద్యార్ధి, మురళీ శర్మ మరియు పోసాని కృష్ణ మురళి నటించారు. జయనన్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ మరియు గౌతం రాజు ఎడిటింగ్ నిర్వహించాఅరునిర్వహించారు.అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు.
ఈ చిత్రం 2012 లో విడుదల అయిన హిందీ చిత్రం ఓహ్ మై గాడ్! (OMG) కి రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమా ప్రధానంగా హైదరాబాద్ లో మరియు కొన్ని భాగాలు విశాఖపట్నం, వారణాసి లో చిత్రీకరించబడ్డాయి. 2014 జూన్ 9 న ప్రారంభమైంది మరియు సంక్రాంతికి విడుదల గా 2015 జనవరి 10 న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను పొందినది.
==కథ==
"https://te.wikipedia.org/wiki/గోపాల_గోపాల" నుండి వెలికితీశారు