"రఫీయుల్ దర్జత్" కూర్పుల మధ్య తేడాలు

[[1719]] జూన్ 6వ న రఫీ-ఉద్- దరాజత్ చనిపోయే ముందు తన అన్నను చక్రవర్తిని చేయమని కోరాడు. ఆయన పాలన ముడు మాసాల ఆరు రోజులపాటు కొనసాగిన తరువాత ఆయన పదివినుండి తొలగించబడ్డాడు. తరువాత రెండు రోజులకు ఆయన సోదరుడు " రఫీ- ఉద్- దుల్లా " సింహాసాధిష్ఠుడయ్యాడు. 1719 జూన్ 13న రఫీ- ఉద్- దరాజత్" ఊపిరితిత్తుల కేన్సర్‌తో మరణించడం కాని హత్యచేయబడడం గాని జరిగి ఉండవచ్చని భావించారు. ఆయన భతికకాయం ఢిల్లీ లోని మెహరౌలీ వద్ద సూఫీ సన్యాసి కుతుబుద్దీన్ సమాధి సమీపంలో సమధిచేయబడింది.
 
==వెలుపలి లింకులు==
==External links==
{{Commons category|Rafi ud-Darajat}}
*[http://www.uq.net.au/~zzhsoszy/ips/misc/mughal.html Mughal dynasty genealogy]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1499305" నుండి వెలికితీశారు