సీసము (పద్యం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
 
====యతి====
*యతి
**1వ గణంలో మొదటి అక్షరానికి 3వ గణంలో మొదటి అక్షరంతోనూ,
**5వ గణంలో మొదటి అక్షరానికి 7వ గణంలో మొదటి అక్షరంతోనూ మైత్రి కుదరాలి.
*ప్రాసయతి ఉండ వచ్చు.
**అంటే పై సూత్రంలో చెప్పిన గణాలలో మొదటి అక్షరాలకు యతి మైత్రి బదులు రెండో అక్షరాలు ప్రాస నియమం పాటిస్తే చాలు - అంటే ఒకే అక్షరం అయి ఉండాలి (ఏ గుణింతమైనా సరే).
====ప్రాస====
ప్రాస నియమం లేదు.
 
===ఉదాహరణ 2:===
"https://te.wikipedia.org/wiki/సీసము_(పద్యం)" నుండి వెలికితీశారు