వికీపీడియా:వ్యక్తిగత దాడులు కూడదు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
మర్యాదపూర్వకమైన, ప్రభావవంతమైన చర్చలకు అనుగుణంగా వ్యాఖ్యలను వ్యక్తిగతం చేయకూడదు. అంటే వ్యాఖ్యలను వ్యక్తులపై సంధించకుండా విషయాన్ని మరియు చర్యలను ఉద్దేశించి చెయ్యాలి.
 
వివాదాల్లో వీలైనంతగా "మీరు లేదా నువ్వు" అని వేలెత్తి చూపించడాన్ని నివారించండి. అయితే ''విషయం'' మీద అభిప్రాయబేధాలేర్పడినప్పుడు, ఇతర వాడుకరులను ప్రస్తావించడం వ్యక్తిగతదాడి కాదు. "''Y'' అనేఫలానా చోట ఉన్న సమాచారం ప్రకారం మీరు వ్రాసిన వాక్యంఫలానా ''X''వాక్యం తప్పు" లేదా "ఈ వ్యాసంలో మీరు చొప్పించిన పేరా ప్రాథమిక పరిశోధనలాగున్నది" అని వ్యాఖ్యానించడం వ్యక్తిగత దాడి కాదు. butకానీ "Theఇదే విషయాలను statement..."ఫలానా andచోట "Theఉన్న paragraphసమాచారం inserted..."ప్రకారం isఫలానా preferred,వాక్యం or instead—తప్పు"The paragraph insertedలేదా here [DIFF]"ఈ intoవ్యాసంలో theచొప్పించబడిన articleఫలానా looksపేరా likeప్రాథమిక [[WP:NOR|original research]]పరిశోధనలాగున్నది", whichఅని alsoవ్రాయటం isశ్రేయస్కరం. ''not'' a personal attack, and avoids referring to the other editor in theవిధంగా ''[[Grammaticalఅవతలి person#Grammaticalవ్యక్తిని personమధ్యమ inపురుషలో English|secondవ్యవహరించడాన్ని person]]'నివారించవచ్చు'; మార్పుల తేడాను సూచించే లంకె ఇవ్వటం అయోమయాన్ని తగ్గిస్తుంది. అలాగే, సముచితమైన చర్చా వేదికపై (ఉదాహరణకి: ఇతర వాడుకరుల చర్చా పేజీలో లేదా [[నిర్వాహకుల నోటీసుబోర్డు]] ) ఒక వాడుకరి యొక్క ప్రవర్తన లేదా చరిత్రను చర్చించడం దానంతంటకదే వ్యక్తిగత దాడి కాదు.
 
అభిప్రాయబేధాలను వివరించేటప్పుడు వాడుకరులు సామరస్యంగానూ, వికీ ప్రవర్తనా నియమావళికి అనుగుణంగాను నడచుకోవాలి. రగిలించే వ్యాఖ్యలు ఎదుర్కొన్నప్పుడు, విషయానికి సంబంధించినంత వరకు వ్యాఖానించి ఊరుకోవటం ఉత్తమమైన ప్రతిస్పందన. ప్రతిస్పందనగా ఎదుటి వ్యక్తిని వ్యక్తిగత దాడిచేస్తున్నావని, ఈ పాలసీని ఉల్లంఘిస్తున్నావని నిందించడం సరైన పద్ధతి కాదు. సరైన ఆధారాలు, హేతువులు చూపకుండా వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని ఆరోపించడం కూడా ఒక విధమైన వ్యక్తిగత ధూషణగా పరిగణించబడుతుంది.
Editors should be [[WP:CIVIL|civil]] and adhere to good [[WP:EQ|wiki etiquette]] when describing disagreements. The appropriate response to an inflammatory statement is to address the issues of content rather than to accuse the other person of violating this policy. Accusing someone of making personal attacks without providing a justification for your accusation is also considered a form of personal attack. (See also: [[Wikipedia:Civility#Incivility|Incivility]].)
 
=={{anchor|WHATIS}}ఎలాంటివి వ్యక్తిగత దూషణలుగా పరిగణించబడతాయి?==