"తెలుగు సినిమా" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
*భారతదేశంలోని పలువురి ప్రశంసలు పొందిన [[శంకరాభరణం]] సినిమాని [[1979]]లో [[కె . విశ్వనాథ్]] దర్శకత్వంలో పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ బేనర్ పై ఏడిద నాగేశ్వరరావు, ఆకాశం శ్రీరాములు నిర్మించారు.
* భారతదేశ తొలి [[కౌబాయ్]] చిత్రాన్ని నిర్మించినది తెలుగు చిత్ర సీమే! [[మోసగాళ్ళకు మోసగాడు]] చిత్రాన్ని [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]] కథానాయకుడిగా [[కె.యస్.ఆర్.దాస్]] దర్శకత్వంలో నిర్మించారు.
*70ఎమ్ ఎమ్ సినిమాను,ఈస్ట్ మన్ కలర్ ను పరిచయం చేసినదిచేసింది కూడా 'కృష్ణ'గారు.
[[దస్త్రం:AP Village - Peravali-2.jpg|200px|thumb|పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పెరవలి గ్రామం లో సినిమా హాలు]]
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1499520" నుండి వెలికితీశారు