రవితేజ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
ఆయన ఇద్దరు తమ్ముళ్ళు రఘు, భరత్ లు కూడా నటులే. రవితేజ తెలుగు సినీ పరిశ్రమ లో ప్రవేశించక ముందు ఉత్తర భారతదేశం లో [[జైపూర్]], [[ఢిల్లీ]], [[ముంబై]], [[భోపాల్]] మొదలైన ప్రదేశాలన్నీ తిరిగాడు. తరువాత కుటుంబంతో సహా [[విజయవాడ]] కు వెళ్ళారు. అక్కడ ఆయన సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో బియ్యే కోర్సులో చేరాడు. రవితేజ నాయనమ్మ, తాతగారి స్వస్థలం [[పశ్చిమ గోదావరి జిల్లా]]లోని ఖండవల్లి గ్రామం.[[దస్త్రం:Don Seenu poster.jpg|thumb|left|[[డాన్ శీను]] చిత్రంలో రవితేజ తో [[శ్రియా సరన్]].]]
==ప్రస్థానం==
[[శ్రీను వైట్ల]] దర్శకత్వం వహించిన మొదటి సినిమా [[నీ కోసం]] సినిమాతో రవితేజ హీరోగా పరిచయమయ్యాడు. ఆ చిత్రంలో ఆయన నటనకు పలువురి ప్రశంసలు లభించడమే కాకుండా అవార్డు కూడా లభించింది. తరువాత మిరపకాయ్, ఇడియట్, డాన్ సీను, కిక్, విక్రమార్కుడు, కృష్ణ, వెంకీ, భద్ర, బలాదూర్,బలుపు,పవర్, దరువు, దుబాయ్ శీను, నా ఆటోగ్రాఫ్, శంభో శివ శంభో, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, ఇట్లు శ్రావణి సుభ్రమణ్యం, లాంటి పెద్ద పెద్ద విజయాలతో తెలుగు చలనచిత్ర ఇండస్ట్రీలో రవితేజ ముఖ్య స్థానంలో ఉన్నారు ఈయన పురి కలిస్తె మాస్ ప్రెక్శకులకు పండగె.
 
==చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/రవితేజ" నుండి వెలికితీశారు