అష్టా చమ్మా (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి సవరణ, replaced: → , → (7) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
|country = [[భారత దేశము]]
}}
'''అష్టా చమ్మా''' 2008లో విడుదలయిన హాస్యకథా చలనచిత్రం. [[ఇంద్రగంటి మోహన కృష్ణ]] ఈ సినిమాకు రచయిత మరియు దర్శకుడు. నలుగురి మధ్య సాగే సరదా సంభాషణలతో కొంత శృంగార సంభాషణలతో ఈ చిత్రం సాగుతుంది. ఈ సినిమాలో [[స్వాతి (నటి)|స్వాతి]], [[నాని]], [[అవసరాల శ్రీనివాస్]], [[భార్గవి (నటి)|భార్గవి]] ముఖ్య పాత్రలలో నటించగా [[తనికెళ్ళ భరణి]] సహాయక నటుడి పాత్రలో కనిపిస్తారు.ఈ చిత్రం ద్వారానె సహయదర్శకుడిగా పని చెసిన నాని కథానాయకునిగా పరిచయం అయ్యరు అవసరాల శ్రీనివాస్ కు కుడా ఇది మెదటిచిత్రం. <ref>{{Cite news|url=http://specials.rediff.com/movies/2008/sep/01slid1.htm|title=టెకింగ్ ఆన్ ఆస్కార్ వైల్డ్!|last=Rajamani|first=Radhika|date=2008-09-01|publisher=[[Rediff.com]]|accessdate=2008-09-07| archiveurl= http://web.archive.org/web/20080907041942/http://specials.rediff.com/movies/2008/sep/01slid1.htm| archivedate= 7 September 2008 <!--DASHBot-->| deadurl= no}}</ref><ref>{{Cite news|url=http://www.idlebrain.com/celeb/interview/mohanakrishna2008.html|title=మోహన కృష్ణ ఇంటర్వ్యూ|date=2008-07-10|publisher=Idlebrain.com|accessdate=2008-09-09| archiveurl= http://web.archive.org/web/20080909090033/http://www.idlebrain.com/celeb/interview/mohanakrishna2008.html| archivedate= 9 September 2008 <!--DASHBot-->| deadurl= no}}</ref>
==కథ==
==పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/అష్టా_చమ్మా_(సినిమా)" నుండి వెలికితీశారు