"ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గం" కూర్పుల మధ్య తేడాలు

==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున కె.లక్ష్మయ్యనాయుడు పోటీ చేయగా<ref>ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009</ref> కాంగ్రెస్ పార్టీ తరఫున ఎ.రామనారాయణరెడ్డి పోటీచేశాడు. రామనారాయణరెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన లక్ష్మయ్యనాయుడుపై 18వేలకు పైగా ఓట్ల మెజారిటీతో<ref>ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009</ref> విజయం సాధించాడు.
==2014 ఎన్నికలు==
2014 ఎన్నికలో YSRCPతరుపున మేకపాటి గౌతమ్‌రెడ్డి ఫోటిచెయ్యగా,తెలుగుదేశం పార్టి తరుపున గుటురు మురళి కన్నబాబు పొటీ చేసారు.మేకపాటి గౌతమ్‌రెడ్డి 31,412 ఓట్ల అధిక్యతతో గెలిచాడు.
 
==ఎన్నికైన శాసనసభ సభ్యులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1499982" నుండి వెలికితీశారు