ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున కె.లక్ష్మయ్యనాయుడు పోటీ చేయగా<ref>ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009</ref> కాంగ్రెస్ పార్టీ తరఫున ఎ.రామనారాయణరెడ్డి పోటీచేశాడు. రామనారాయణరెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన లక్ష్మయ్యనాయుడుపై 18వేలకు పైగా ఓట్ల మెజారిటీతో<ref>ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009</ref> విజయం సాధించాడు.
==2014 ఎన్నికలు==
[[File:Mekapati goutam reddy.JPG|right|thumb|250px|మేకపాటి గౌతమ్‌రెడ్డి,ఆత్మకూరు శాసన సభ్యుడు (YSRCP)2014-2015]]
2014 ఎన్నికలో YSRCPతరుపున మేకపాటి గౌతమ్‌రెడ్డి ఫోటిచెయ్యగా,తెలుగుదేశం పార్టి తరుపున గుటురు మురళి కన్నబాబు పొటీ చేసారు.మేకపాటి గౌతమ్‌రెడ్డి 31,412 ఓట్ల అధిక్యతతో గెలిచాడు.