వికీపీడియా:వ్యక్తిగత దాడులు కూడదు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
{{shortcut|WP:NPA#WHATIS|WP:WIAPA}}
There is no rule that is objective and not open to interpretation on what constitutes a personal attack as opposed to constructive discussion, but some types of comments are ''never'' acceptable:
* ఒక వాడుకరి లేదా వాడుకరులకు అన్వయించి జాత్యహంకార, లైంగిక, లింగాధార, వయో, మత, రాజకీయ, కుల, జాతీయత, ప్రాంతీయత సంబంధ వ్యాఖ్యలు లేదా మరే ఇతర వైకల్యాన్ని (ఉదాహరణకి అంగవైకల్యం ఉన్న సభ్యులు) హేళన చేస్తూ లేదా కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు. కొన్ని మత, జాతి, లైంగికత వంటి వర్గాల వర్గీకరణ విషయంలో ఉన్న బేధాభిప్రాయాలు ఈ విషయంలో అవహేళన చేయటానికి సాకుగా ఉపయోగించకూడదు.
* Racial, sexist, homophobic, transphobic, ageist, religious, political, ethnic, national, sexual, or other [[epithet]]s (such as against people with disabilities) directed against another contributor, or against a group of contributors. Disagreement over what constitutes a religion, race, sexual orientation, or ethnicity is not a legitimate excuse.
* Using someone's affiliations as an [[ad hominem]] means of dismissing or discrediting their views—regardless of whether said affiliations are mainstream. An example could be "''you're a train spotter so what would you know about fashion?''" Note that it is not a personal attack to question an editor at their talk page about their possible [[Wikipedia:Conflict of interest|conflict of interest]] on a specific article or topic. However, speculating on the real-life identity of another editor may constitute [[Wikipedia:Harassment#Posting of personal information|outing]], which is a serious offense.
* ఇతర వాడుకరులపై దాడిచేసే ఉద్దేశంతో బయటి జరిగిన దాడులు, లేదా ఇతర విషయాలకు లింకులు ఇవ్వటం.
* Linking to external attacks, harassment, or other material, for the purpose of attacking another editor.
* వాడుకరులను నాజీలు, నియంతలు మరియు మరే ఇతర దుర్మార్గులతో పోల్చడం. ([[:en:Godwin's law|గాడ్విన్ నియమం]] కూడా చూడండి.)
* వ్యక్తిగత ప్రవర్తనపై అనాధారమైన వ్యాఖ్యలు చెయ్యటం. తీవ్రమైన అభియోగాలకు తీవ్రమైన ఆధారాలు ఉండాలి. ఈ ఆధారాలను [[:en:Wikipedia:Complete diff and link guide|పేజీ మార్పుల మధ్య బేధాలు, లింకులు]] రూపంలో వికీలో నివేదించాలి.
* Accusations about personal behavior that lack evidence. Serious accusations require serious evidence. Evidence often takes the form of [[Wikipedia:Complete diff and link guide|diffs and links]] presented on wiki.
* వ్యక్తిగత ప్రవర్తనపై అసందర్భమైన చోట్ల విమర్శలు చేయటం లేదా ప్రస్తావించండం. ఉదాహరణకు వ్యక్తిగత ప్రవర్తనపై వ్యాఖ్యలు చేయటానికి పాలసీ పేజీలు, వ్యాసపు చర్చా పేజీలు, దిద్దుబాటు సారాంశాలు సరైన వేదికలు కావు. ఇలాంటి వాటికి ఆయా వాడుకరుల చర్చా పేజీలు, వివాద పరిష్కార పేజీలు లేదా రచ్చబండ సరైన వేదికలు. ఇక్కడ విషయంపై వ్యాఖ్యానించండి, వ్యక్తులపై కాదు అన్నది గుర్తుంచుకోదగిన విషయం. వివాద పరిష్కారపు పద్ధతిపై మరింత సమాచారానికి [[:en:WP:DR]] చూడండి.
* Criticisms of, or references to, personal behavior in an inappropriate context, like on a policy or article talk page, or in an edit summary, rather than on a user page or conflict resolution page. Remember: ''Comment on content, not on the contributor''. For dispute resolution including how best to address the behavior of others, please follow [[WP:DR]].
* వివిధ రకాల బెదిరింపులు:
** [[వికీపీడియా:చట్టపరమైన బెదిరింపులు వద్దు|చట్టపరమైన చర్యలు తీసుకుంటానని బెదిరించడం]]
** దాడిచేస్తానని లేదా ఇతర వికీబయట చర్యలు తీసుకుంటానని బెదిరించడం (ముఖ్యంగా ప్రాణాంతక బెదిరింపులు)
** వాడుకరి పేజీ లేదా చర్చా పేజీలలో [[వికీపీడియా:దుశ్చర్య|దుశ్చర్యలకు]] పాల్పడుతానని బెదిరించడం.
** ఇతర వికీపీడియా వాడుకరులను ప్రభుత్వం, ప్రభుత్వోద్యుగులు లేదా ఇతరులచే రాజకీయ, మత హింసకు గురిచేసేందుకు ప్రత్యక్షంగా కారణమైన చర్యలు లేదా బెదిరింపులు. ఇటువంటి ఉల్లంఘన నిర్వాహకులు కనుగొనిన వెంటనే, సంబంధిత వాడుకరిపై దీర్ఘకాలపు నిషేధం విధించే అవకాశం ఉన్నది. అటువంటి ఆంక్షలు విధించిన నిర్వాహకులు గోప్యంగా ఆ విషయాన్ని [[:en:Wikipedia:Arbitration Committee|మధ్యవర్తిత్వ సంఘపు]] సభ్యులకు వివరణాత్మకంగా (ఏందుకు చర్య తీసుకున్నారు? ఏం చర్య తీసుకున్నారు?) తెలియజేయాలి
** Threats or actions which deliberately expose other Wikipedia editors to political, religious or other persecution by government, their employer or any others. Violations of this sort may result in a block for an extended period of time, which may be applied immediately by any administrator upon discovery. Admins applying such sanctions should confidentially notify the members of the [[Wikipedia:Arbitration Committee|Arbitration Committee]] of what they have done and why.
** వాడుకరి యొక్క వ్యక్తిగత సమాచారాన్ని [[WP:OUTING|బయటపెడతానని]] బెదిరించడం.
 
ఈ జాబితా అసంపూర్ణము. ఇవి ఉదహరణలు మాత్రమే. ఏ విధంగా చేయబడినది అన్న విషయాన్ని పక్కనపెట్టి, ఒక వాడుకరిని నిందిస్తూ చేసిన ఎటువంటి చౌకబారు వ్యాఖ్యలు చేసినా వాటిని వ్యక్తిగత దూషణగా భావిస్తారు. ఇది వ్యక్తిగత దూషణగా పరిగణించబడుతుందా, లేదా అన్న సందేహం వచ్చినపుడు, వాడుకరిని ఏమాత్రం ప్రస్తావించకుండా కేవలం వ్యాసపు విషయంపై మాత్రమే వ్యాఖ్యానించండి.
These examples are not exhaustive. Insulting or disparaging an editor is a personal attack ''regardless of the manner in which it is done''. When in doubt, comment on the article's content without referring to its contributor at all.
 
==వ్యక్తిగత దూషణలకు ఎలా స్పందించాలి==