హిందూపురం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:అనంతపురం జిల్లా పురపాలక సంఘాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 22:
హిందూపురం మొదటి నుంచి ఓ ప్రముఖ వర్తక కేంద్రం, మరియు రాజకీయంగా పలుకుబడి కలిగిన పట్టణం. స్థానిక స్థలచరిత్ర ప్రకారం మరాఠా యోధుడు [[మురారి రావు]] ఈ గ్రామాన్ని కట్టించి తన తండ్రి బిరుదమైన హిందూరావు పేరుమీద హిందూపురం అని పేరు పెట్టినట్టు తెలుస్తున్నది.
ఇక్కడ వర్తకులు ఎక్కువగా వున్నారు సుప్రసిద్ధి గాంచిన [[లేపాక్షి]] హిందూపురం తాలూకా లోనిది. [[కల్లూరు సుబ్బారావు|కల్లూరి సుబ్బారావు]] హిందూపురానికి చెందిన వాడే. కళాశాల స్థాపించి ఎందరికో విద్యా దానం చేసిన దాసా గోవిందయ్య చిరస్మరణీయుడు.
ఇచ్చట యల్.జి.బాలక్రిష్ణన్ గారు సూపర్ స్పిన్నింగ్ మిల్లులు స్థాపించి అనేక వేల మందికి ఉపాధి కల్పింఛారుకల్పించారు. పట్టణ జనాభాలో దాదాపు 25 శాతం మంది ఈ మిల్లుల వల్ల జీవనోపాధి పొందుతున్నారంటే అతిశయోక్తి కాదు.
 
==పాలనా విభాగాలు==
"https://te.wikipedia.org/wiki/హిందూపురం" నుండి వెలికితీశారు