హిందూపురం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 33:
* ఇండస్‌ఫిలా కంపెనీ శంకుస్థాపన జరిగింది
* గోళ్లాపురం వద్ద పరిశ్రమల స్థాపనకు 1100 ఎకరాలకు పైగా ఏపీఐఐసీ సేకరించింది.
* గోళ్లాపురం వద్ద విప్రొ సంస్థ కూడ ఉంది.
* రాశి ప్రాపర్టీస్‌, ఇండస్ట్రిస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 916ఎకరాల్లో, పరిగి మండలంలో వ్యాపార్‌ ఇండస్ట్రియల్‌ పార్కుకోసం 1418ఎకరాలు సేకరించారు.
* లేపాక్షి నాలెడ్జి హబ్‌ చిలమత్తూరు, గోరంట్ల మండలాల్లో సెజ్‌ కోసం 9,428ఎకరాలు సేకరించారు.
"https://te.wikipedia.org/wiki/హిందూపురం" నుండి వెలికితీశారు