పరిహేళి, అపహేళి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:భూగోళ శాస్త్రము చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 10:
 
భూమి సూర్యునికి అతి దగ్గరగా ఉన్నప్పుడు, ఉత్తరార్థగోళంలోశీతాకాలం మరియు దక్షిణ అర్థగోళంలో వేసవిఉంటాయి.అందువలనసూర్యునినుండి భూమి యొక్క దూరం కాలంపై ఏమి ప్రభావంచూపలేదు.భూమిపై కాలంలో మార్పుకు భూమికిదాని అక్షంతోభ్రమణంలేకపొవడమే కారణం. భూమి యొక్క అక్షాల వంపు 23.4 డిగ్రీలు.ఇది డిసెంబర్ మరియు జనవరిలలో సూర్యున్నిదక్షిణనానికి దూరంగా ఉంచుతుంది, కాబట్టి ఉత్తరాన శీతాకాలం మరియు దక్షిణంలో వేసవి ఉంటాయి. భూమి నుండి సూర్యుని యొక్క దూరంతోసంబంధం లేకుండా, భూగోళం యొక్కఏ భాగంలో సూర్యకాంతి తక్కువ సూటిగా కొట్టడంజరుగుతుందొ ఆ భాగంలోశీతాకాలము మరియుఏ భాగంలో సూర్యకాంతి చాలా సూటిగా కొట్టడంజరుగుతుందొఆభాగంలోవేసవి వస్తాయి.
 
[[వర్గం:భూగోళ శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/పరిహేళి,_అపహేళి" నుండి వెలికితీశారు