కోబాల్ట్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
{{కోబాల్ట్ మూలకము}}
==మౌలిక సమాచారం==
కోబాల్ట్ ,మూలకాల [[ఆవర్తన పట్టిక]]లో 9 వ సముదాయం,d బ్లాకు,4 వ పిరియడ్ కు చెందిన [[మూలకం]]<ref neme=cobalt>{{citeweb|url=http://www.webelements.com/cobalt|title=Cobalt: the essentialpublisher=webelements.com|accessdate=2015-04-28}}<ref/>.కోబాల్ట్ దృఢమైన ,వెండి-బూడిదరంగు ల మిశ్రిత వర్ణం కలిగిన మెరిసే లోహం . కోబాల్ట్ ఒక పరివర్తక మూలకం. భూమి ఉపరితలంలో ఇది రసాయనికం సమ్మేళనం చెందిన రూపంలో లభిస్తుంది
 
==చరిత్ర==
కోబాల్ట్ ను శతాబ్దాలుగా [[గాజు]] వస్తువులకు,పింగాణి వస్తువులకు,మరియు glazesకు [[నీలి]]రంగును కల్గించుటకై ఉపయోగించేవారు<ref name=education/>. కోబాల్ట్‌ను వాడిన ఆనవాళ్ళు క్రీ.పూ. మూడు వేల సంవత్సరాల క్రితమే ఈజిప్టియను శిల్పాలలో,పెరిషియను ఆభరణాలలోను,పొంపి(pompeii:క్రీ.శ.79 నాశనం చెయ్యబడినది) నగర శిధిలాలలో అలాగే [[చైనా]] లో టాంగ్ Tang సామ్రాజ్యం/రాజవంశం (618–907 AD) మరి the Ming రాజవంశం (1368–1644 AD) కాలంలో ఉపయోగించారని ఆధారాలు కనిపిస్తున్నాయి. [[కంచు]] యుగం నాటి నుండి రంగు గాజు వస్తువులలో వాడేవారు. 14 శతాబ్దికి చెందిన శిధిలమైన ఉలుబురున్ ఓడ శిధిలాలను వెలికి తీసినప్పుడు, అందులో నీలిరంగు గాజముద్దను గుర్తించారు
"https://te.wikipedia.org/wiki/కోబాల్ట్" నుండి వెలికితీశారు