కోబాల్ట్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
 
==భౌతిక దర్మాలు==
కోబాల్ట్ ఒక ఫెర్రో మాగ్నిటిక్ లోహం. గట్టిగాఉండు, ప్రకాశంవంతమైన బూడిదరంగు కలిగి సాధారణ [[ఉష్ణోగ్రత]] వద్ద ఘన స్థితి లో ఉండు మూలకం.[[ పరమాణు సంఖ్య]] 27.[[పరమాణు]] ద్రవ్యరాశి విలువ 58.93319.మూలకం [[సాంద్రత]] 8.9 గ్రాములు/సెం.మీ<sup>3</sup>. [[ద్రవీభవన స్థానం]]1495 °C,[[మరుగు స్థానం| మరుగు/భాష్పి భావన స్థానం]] 2927 °C<ref name=tech>{{citeweb|url=http://www.lenntech.com/periodic/elements/co.htm|title=Cobalt - Co|publisher=lenntech.com|accessdate=2015-04-28}}</ref>.మూలకం యొక్క ఉష్ణ వాహాక తత్వ విలువ 100 W/m<sup>−1</sup>K<sup>−1</sup><ref name=cobalt/>.కోబాల్ట్ యొక్క విద్యుతత్వ నిరోధక విలువ 62.4 nΩ/m (20°Cవద్ద).ఈ మూలకం యొక్క క్యూరీ ఉష్ణోగ్రత(Curie temperature)1115°C. కోబాల్ట్ ఒక పరివర్తక మూలకం.
 
==రసాయనిక ధర్మాలు==
"https://te.wikipedia.org/wiki/కోబాల్ట్" నుండి వెలికితీశారు