కోబాల్ట్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 27:
కోబాల్ట్ నాలుగు రకాల హేలినాయిడులను కలిగి యున్నది.అవి కోబాల్ట్(II)ఫ్లోరైడ్((CoF<sub>2</sub>, పింకు),కోబాల్ట్ (II)క్లోరైడ్(CoCl<sub>2</sub>, నీలం), కోబాల్ట్ (II)బ్రోమైడ్(CoBr<sub>2</sub>, ఆకుపచ్చ),కోబాల్ట్ అయోడైడ్(CoI<sub>2</sub>,నీ లం-నలుపు). కోబాల్ట్ హేలనాయిడులు నిర్జల,జలయుతరూపాలలో లభ్యం. నిర్జల కోబాల్ట్ డై క్లోరైడ్ నీలి రంగులో ఉండగా,జలయుత డైక్లోరైడ్ ఎరుపు రంగులో ఉండును.
==ఐసోటోపులు==
కోబాల్ట్ స్థిరమైన ,స్వాభావికంగా భూమిలో లభించు ఒకే ఐసోటోపు<sup>59</sup>Co ను కలిగి యున్నది<ref name=cobalt/>.22 రేడియా ఐసోటోపులను గుర్తించారు. వాటిలో కాస్త ఎక్కువ స్తిరత్వమున్న <sup>60</sup>Coరేడియో ఐసోటోపు అర్ధజీవితకాలం5.2714 సంవత్సరాలు మాత్రమే.<sup>57</sup>Co ఐసోటోపు అర్ధజివితం 271.8 రోజులు,<sup>56</sup>Coఐసోటోపు అర్ధజీవిత కాలం 77.27 రోజులు,<sup>58</sup>Co రేడియో ఐసోటోపు అర్ధజీవితవ్యవధి 70.86రోజులు<
ఈ మూలకం 4 ఐసోమర్( meta states) కలిగి యున్నది. యున్నది,వాటి అర్ధజీవిత కాలం 15 నిమిషాలకన్న తక్కువే.
|