రెడ్డి హాస్టల్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 1:
రెడ్డి హాస్టల్‌గా పేరుపొందిన హైదరాబాద్ రెడ్డి విద్యార్థి వసతిగృహం నిజాం పరిపాలనకాలం నాటి తెలంగాణలో విద్యారంగం, సాంస్కృతికరంగాలకు విలువైన సేవ చేసిన సంస్థ. హైదరాబాద్ నగర కొత్వాల్‌గా పనిచేసిన [[
== చరిత్ర ==
హైదరాబాద్ నగరానికి కొత్వాల్ (నేటి నగర పోలీస్ కమీషనర్ స్థాయి పదవి)గా పనిచేసిన రాజాబహదూర్ వెంకటరాంరెడ్డి గొప్ప దాతగా, ప్రజాసంక్షేమానికి పాటుపడ్డ వ్యక్తిగా ప్రతిష్ట పొందారు. తెలంగాణలోని రెడ్డి కులస్తులైన విద్యార్థులు చదువుకునేందుకు సహకారంగా ఉండాలని, ఆనాటి నైజాం రాష్ట్రంలో విద్యావికాసానికి ఉపకరిస్తుందని భూరివిరాళం ఇచ్చి రెడ్డి హాస్టల్‌ను ఏర్పాటుచేశారు.<ref name="ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణ" />
|