చర్చ:నారా చంద్రబాబునాయుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
** దీనికి మూలాలు కూడా ఇవ్వలేదు.
కనుక నేను చెప్పవచ్చేదేమిటంటే ఇది పైన ప్రణయ్ అన్నట్టు చాలావరకూ పక్షపాత ధోరణి ప్రతిబింబిస్తోంది. ఆయన జీవితంలో జరిగిన ముఖ్యఘట్టాలను ప్రస్తావిస్తూ అక్కడే ఈ ఆరోపణల్లాంటి విషయాలను రాస్తే ఏ సమస్యా ఉండదు తప్ప వేరుగా ఆరోపణలని విభాగం పెట్టి మరీ తూర్పారబట్టడం తెవికీకి పక్షపాతాన్నే అంటకట్టేదే తప్ప మరేమీ కాదు.(వేరే వ్యాసాల్లో ఉన్నా సమర్థనీయం కాదు) అందుకని నా అభిప్రాయంలో వీటిలో కాస్త నిష్పక్షపాతంగా ఉన్నవాటిని తీసుకెళ్ళి సంబంధిత విభాగాల్లో, వికీశైలికి అనుగుణంగా రాయడం. మొత్తంగా ఈ విభాగాన్ని తీసివేయడం మంచిదనిపిస్తోంది.--[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ ]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 05:55, 21 ఏప్రిల్ 2015 (UTC)
 
== పేజీ సంరక్షణకు అభ్యర్థన ==
 
ఈ పేజీని పక్షపాత పత్రికల మూలాల ద్వారా పూర్తి సానుకూలంగా పొగడడమో లేదా పూర్తి వ్యతిరేక ఆరోపణల ద్వారా నిందలు వేయడమో జరుగుతుంది. అందువలన ఈ పుటను సంరక్షణలో ఉంచడం మేలేమో. తద్వారా వ్యాసం లో చేర్చాల్సిన విషయాలను చర్చా పేజీలో ముందు చర్చించి ఆపై చేర్చే లా చర్యలు తీసుకోగలము.
;పేజీ సంరక్షణా కు సుముఖం
# --[[వాడుకరి:రహ్మానుద్దీన్|రహ్మానుద్దీన్]] ([[వాడుకరి చర్చ:రహ్మానుద్దీన్|చర్చ]]) 06:32, 28 ఏప్రిల్ 2015 (UTC)
 
;పేజీ సంరక్షణకు వ్యతిరేకం
 
;తటస్థం
Return to "నారా చంద్రబాబునాయుడు" page.