గర్భం: కూర్పుల మధ్య తేడాలు

279 బైట్లు చేర్చారు ,  8 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
}}
[[Image:Pregnancy 26 weeks.jpg|thumb|right|<center>26 వారాల [[గర్భవతి]]</center>.]]
స్త్రీ, పురుష ప్రాకృతిక [[సంభోగం]]లో, కార్యంలో పురుషుడు తన వీర్యాన్ని స్త్రీ యోనిలో స్కలించడం వలన స్త్రీకి మాతృత్వం సిద్ధిస్తుంది. [[పురుషుడు|పురుషుని]] వీర్యంలోని వీర్యకణాలు [[స్త్రీ]] అండాన్ని ఫలదీకరించిన తరువాత ఏర్పడిన [[పిండం]] స్త్రీ [[గర్భాశయం]]లో పెరగడం ప్రారంభిస్తాయి. దీనిని '''గర్భం''' (Pregnancy) అంటారు. గర్భం ధరించిన స్త్రీని '''గర్భవతి''' లేదా '''గర్భిణి''' అంటారు. కొంతమందిలో ఒకటి కన్నా ఎక్కువ పిండాలు తయారౌతాయి. ఫలదీకరణం తరువాత తయారైన [[పిండం]] పెరుగుతూ ఉండే కాలాన్ని గర్భావధి కాలం అంటారు. దీని తరువాత శిశువు జన్మింస్తుంది. దీనిని పురుడు అంటారు. క్షీరదాలన్నింటిలో క్షుణ్ణంగా పరిశోధన మానవులలో జరిగింది. ఈ వైద్య శాస్త్రాన్ని ఆబ్స్టెట్రిక్స్ (Obstetrics) అంటారు.
 
గర్భావధి కాలం తరువాత [[శిశువు]] జననం సాధారణంగా 38 - 40 వారాలు అనంతరం జరుగుతుంది. అనగా గర్భం ఇంచుమించు తొమ్మిది నెలలు సాగుతుంది.
2,222

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1501690" నుండి వెలికితీశారు