"గిరిజ (నటి)" కూర్పుల మధ్య తేడాలు

చి (Wikipedia python library)
ఒక పక్క హాస్యనటిగా నటిస్తూనే మరోపక్క అక్కినేని నాగేశ్వరరావు (వెలుగునీడలు), [[ఎన్. టి. రామారావు]] (మంచి మనసుకు మంచిరోజులు), [[జగ్గయ్య]] (అత్తా ఒకింటి కోడలే), [[శివాజీగణేశన్]] (మనోహర), [[హరనాథ్]] (మా ఇంటి మహాలక్ష్మి), [[చలం]] (కులదైవం), [[జె. వి. రమణమూర్తి]] (ఎం.ఎల్.ఏ) వంటి కథానాయకుల సరసన నాయికగా రాణించింది.
==వివాహము మరియు వ్యక్తిగత జీవితము==
ఈమె వివాహము సి. సన్యాసిరాజు తో జరిగింది. తర్వాత అతన్ని నిర్మాతను చేయడం. దీంతో రేలంగి సరసన హాస్యనటిగా అనుభవించిన రాజభోగాలన్నీ అంతరించి కేవలం సన్యాసిరాణిగా మిగిలిపోయింది. పూట గడవని స్థితికి వచ్చింది. రాజశ్రీ, 'భీష్మ' సుజాత వంటి సహనటీమణుల ఆదరణతో ఎలాగో బతుకుబండిని నెట్టుకొచ్చి ఆ తర్వాత కాల ప్రవాహంలోకి జారిపోయింది. ఈమె కూతురు సలీమా మలయాళం సినిమాలలో నటించింది.
 
==నటించిన సినిమాలు==
#[[నవ్వితే నవరత్నాలు]] ([[1951]])
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1501992" నుండి వెలికితీశారు