"గిరిజ (నటి)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
| spouse = సి. సన్యాసిరాజు
}}
'''గిరిజ''' సుప్రసిద్దసుప్రసిద్ధ తెలుగు సినీ నటి. నటుడు [[రేలంగి]] తో జతగా అనేక చిత్రాలలో హాస్యం పండించింది.
 
గిరిజ తల్లి ప్రముఖ రంగస్థల, సినిమా నటి [[దాసరి రామతిలకం]]. 1938లో కంకిపాడులో పుట్టిన గిరిజ, గుడివాడలో పెద్దమ్మ వద్ద ఉంటూ చదువుకునేది. 13 ఏళ్ల వయసులో మద్రాసులో ఉంటున్న తల్లి వద్దకు వెళ్లింది. అందంగా ఉన్న ఆమె ఆ చిన్న వయసులోనే సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపింది. కస్తూరి శివరావుకు ఈమె ఫోటోలు చూపితే ఏకంగా పరమానందయ్య శిష్యుల కథలో రాజకుమారిగా అక్కినేని సరసన అవకాశం కల్పించారు. ఆ సినిమా అంతంత మాత్రంగానే నడిచినా, ఆ సినిమాతో రేలంగి పరిచయమయ్యాడు. ఆయన ప్రయత్నంతోనే పాతాళభైరవిలో అవకాశం వచ్చింది. ఆ తరువాత వరుసగా అవకాశాలు వచ్చాయి. గిరిజ 1950, 60వ దశకంలో హీరో, హీరోయిన్‌లతో సమానంగా గుర్తింపు పొందింది.
 
==నేపధ్యము==
1950 - 1960 దశకాల్లో ఏకచత్రాధిపత్యంగా సినీజగత్తును ఏలిన హాస్య మహారాణి గిరిజ. [[కస్తూరి శివరావు]] నిర్మించిన [[పరమానందయ్య శిష్యులు]] చిత్రంతో [[అక్కినేని నాగేశ్వరరావు]] సరసన కథానాయికగా సినీరంగ ప్రవేశం చేసింది. తర్వాత [[పాతాళభైరవి]] చిత్రంలోని 'నరుడా ఏమి నీ కోరిక' అనే ఒకే ఒక్క పలుకుతో కథానాయిక పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. సుప్రసిద్ద హాస్యనటుడు [[రేలంగి]]తో జట్టుకట్టిన తర్వాత అప్పటి హీరోహీరోయిన్లకు సమానంగా కీర్తి సంపాదించింది. [[అన్నపూర్ణ]], [[గుడిగంటలు]], [[అప్పుచేసి పప్పుకూడు]], [[జగదేకవీరుని కథ]], [[ఆరాధన]] వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.
తర్వాత [[పాతాళభైరవి]] చిత్రంలోని 'నరుడా ఏమి నీ కోరిక' అనే ఒకే ఒక్క పలుకుతో కథానాయిక పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. సుప్రసిద్ద హాస్యనటుడు [[రేలంగి]]తో జట్టుకట్టిన తర్వాత అప్పటి హీరోహీరోయిన్లకు సమానంగా కీర్తి సంపాదించింది. [[అన్నపూర్ణ]], [[గుడిగంటలు]], [[అప్పుచేసి పప్పుకూడు]], [[జగదేకవీరుని కథ]], [[ఆరాధన]] వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.
 
ఒక పక్క హాస్యనటిగా నటిస్తూనే మరోపక్క అక్కినేని నాగేశ్వరరావు (వెలుగునీడలు), [[ఎన్. టి. రామారావు]] (మంచి మనసుకు మంచిరోజులు), [[జగ్గయ్య]] (అత్తా ఒకింటి కోడలే), [[శివాజీగణేశన్]] (మనోహర), [[హరనాథ్]] (మా ఇంటి మహాలక్ష్మి), [[చలం]] (కులదైవం), [[జె. వి. రమణమూర్తి]] (ఎం.ఎల్.ఏ) వంటి కథానాయకుల సరసన నాయికగా రాణించింది.
 
==వివాహము మరియు వ్యక్తిగత జీవితము==
గిరిజకు 17 యేళ్ళ వయసులో తల్లి మరణించింది. ఈమె వివాహము సి. సన్యాసిరాజు తోఅనే సినీ దర్శకుడితో జరిగింది. వివాహం తర్వాత అతన్నిగిరిజ సన్యాసిరాజును నిర్మాతను చేయడంచేయడానికి ప్రయత్నించింది. దీంతోగిరిజ భర్త సన్యాసిరాజు, విజయగిరి ధ్వజా ప్రొడక్షన్స్‌ అనే చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి 1969లో ఎన్టీఆర్, కాంచన, అంజలితో [[భలే మాష్టారు|భలే మాస్టారు]] సినిమా తీశాడు. ఆ సినిమా అంతంత మాత్రంగానే నడిచింది. 1971లో ఎన్టీఆర్, చంద్రకళతో [[పవిత్ర హృదయాలు]] తీశారు. ఆ సినిమా కూడా విజయవంతం కాకపోవటంతో గిరిజ సంపాదించిన ఆస్తంతా కోల్పోయింది. మద్రాసు రెండంతస్థుల విశాలమైన భవనం అప్పులతో చేజారిపోయింది. రేలంగి సరసనమరణించిన హాస్యనటిగాతరువాత అనుభవించినఆమెకు రాజభోగాలన్నీసినిమాల్లో అంతరించిఅవకాశాలే కేవలంకరువయ్యాయి. సన్యాసిరాణిగాసొంత మిగిలిపోయిందిఇల్లు కోల్పోయి చివరకు చిన్న అద్దెగదిలోకి మారే పరిస్థితి ఏర్పడింది. పూట గడవని స్థితికి వచ్చింది. రాజశ్రీ, 'భీష్మ' సుజాత వంటి సహనటీమణుల ఆదరణతో ఎలాగో కొంతకాలం బతుకుబండిని నెట్టుకొచ్చి ఆ తర్వాత కాల ప్రవాహంలోకి జారిపోయింది. ఈమె కూతురు సలీమా మలయాళం సినిమాలలో నటించింది.
 
ఈమె కూతురు శ్రీరంగ, దాసరి నారాయణరావు నిర్మించిన మేఘసందేశంలో అక్కినేని నాగేశ్వరరావు కుమార్తెగా నటించింది. ఆ తరువాత సలీమాగా అనేక మలయాళం సినిమాలలో నటించి మంచినటిగా పేరు తెచ్చుకున్నది.
 
==నటించిన సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1502018" నుండి వెలికితీశారు