కోబాల్ట్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
===ఆక్సిజన్,చాకోజనులతో కొబాల్ట్ సమ్మేళనాలు===
పలురకాలుగా కోబాల్ట్ ఆక్సైడ్ లభ్యమగుచున్నది. పచ్చకోబాల్ట్(II)ఆక్సైడ్ రాతిఉప్పు అణుసౌష్టవాన్ని కలిగియున్నది.ఇది త్వరగా [నీరు]] మరియు ఆక్సిజన్‌తో ఆక్సికరణకు లోనయ్యి బూడిద రంగు కొబాల్ట్ హైడ్రోక్సైడ్ (Co(OH)<sub>3</sub>)ను ఏర్పరచును. 600-700C ఉష్ణోగ్రత వద్ద కోబాల్ట్( II,III)ఆక్సైడ్‌లను (Co<sub>3</sub>O<sub>4</sub>)ఏర్పరచును. నల్లకోబాల్ట్ ఆక్సైడు కూడా ఉన్నది.కనిష్ట ఉష్ణోగ్రత వద్ద కోబాల్ట్ అక్సైడులు అంటి ఫేర్రోమగ్నేటిక్ గుణాన్ని కలిగి యుండును.
 
{| class="wikitable"
|-style="background:orange; color:blue" align="center"
|సమ్మేళనంపేరు||ఫార్ములా||అణుభారం
|-
|కోభాల్ట్(III)కార్బోనేట్||Co2(CO3)3||297.8931
|-
|కోభాల్ట్(III)ఫాస్ఫేట్||CoPO4|| 153.9046
|-
|}
 
==హేలినాయిడులు==
కోబాల్ట్ నాలుగు రకాల హేలినాయిడులను కలిగి యున్నది.అవి కోబాల్ట్(II)ఫ్లోరైడ్((CoF<sub>2</sub>, పింకు),కోబాల్ట్ (II)క్లోరైడ్(CoCl<sub>2</sub>, నీలం), కోబాల్ట్ (II)బ్రోమైడ్(CoBr<sub>2</sub>, ఆకుపచ్చ),కోబాల్ట్ అయోడైడ్(CoI<sub>2</sub>,నీ లం-నలుపు). కోబాల్ట్ హేలనాయిడులు నిర్జల,జలయుతరూపాలలో లభ్యం. నిర్జల కోబాల్ట్ డై క్లోరైడ్ నీలి రంగులో ఉండగా,జలయుత డైక్లోరైడ్ ఎరుపు రంగులో ఉండును.
"https://te.wikipedia.org/wiki/కోబాల్ట్" నుండి వెలికితీశారు