కోబాల్ట్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 69:
కోబాల్ట్ స్థిరమైన ,స్వాభావికంగా భూమిలో లభించు ఒకే ఐసోటోపు<sup>59</sup>Co ను కలిగి యున్నది<ref name=cobalt/>.22 రేడియా ఐసోటోపులను గుర్తించారు. వాటిలో కాస్త ఎక్కువ స్తిరత్వమున్న <sup>60</sup>Coరేడియో ఐసోటోపు అర్ధజీవితకాలం5.2714 సంవత్సరాలు మాత్రమే.<sup>57</sup>Co ఐసోటోపు అర్ధజీవితం 271.8 రోజులు,<sup>56</sup>Coఐసోటోపు అర్ధజీవిత కాలం 77.27 రోజులు,<sup>58</sup>Co రేడియో ఐసోటోపు అర్ధజీవితవ్యవధి 70.86రోజులు<ref name=element>{{citeweb|url=http://www.chemicalelements.com/elements/co.html|title=Periodic Table:cobalt|publisher=chemicalelements.com|accessdate=2015-04-28}}</ref>. మిగతావాటి అర్ధ జీవిత కాలం 18 గంటలలో లోపే.కోబాల్ట్ వివిధ ఐసోటోపులు పరమాణు భారం/ద్రవ్యరాశి 50u -73u మధ్యలో కలిగియున్నవి.
 
ఈ మూలకం 4 ఐసోమర్( meta states)లు కలిగి యున్నది. యున్నది,వాటి అర్ధజీవిత కాలం 15 నిమిషాలకన్న తక్కువే.
 
==లభ్యత==
"https://te.wikipedia.org/wiki/కోబాల్ట్" నుండి వెలికితీశారు