కోబాల్ట్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 78:
==ఉత్పత్తి==
16-18 శతాబ్ది వరకు మొదటగా కోబాల్ట్ బ్లూ (కోబాల్ట్ సమ్మేళనాలు,అల్యుమినా ఉపయోగించి తయారు చేసిన అద్దకపు రంగు),స్మాల్ట్ (smalt:పింగాణి వస్తువులలో,[[చిత్రకళ]] చిత్రీకరణలో రంగుగా వాడుటకై పుడిగా చెయ్యబడిన కోబాల్ట్ గాజు)లను [[ నార్వే]], [[స్వీడన్]], సాక్సోన్, మరియు [[హంగేరి]] గనులలో మాత్రమే ఉత్పత్తిచేసెడివారు.
వర్తమాన కాలంలో కొంత పరిమాణం వరకు కోబాల్ట్‌నుకొన్ని లోహయుత ముడి ఖనిజాల నుండి, ఉదాహారణకు కోబాల్టైట్(CoAsS),నుండి ఉత్పత్తి చేయుచున్నారు. అధిక శాతం కోబాల్ట్ రాగి,[[నికెల్]] లోహ ఉత్పత్తి సమయంలో ఉప ఉత్పత్తిగా ఏర్పడుతున్నది.ఉత్పత్తి అగు కోబాల్ట్‌లో, [[జాంబియా]],కాంగో దేశాలలోని రాగి గనులనుండే అధిక శాతం కోబాల్ట్ లభించుచున్నది<ref>{{citeweb|url=http://www.thecdi.com/cdi/images/documents/facts/Cobalt%20Facts%20-%20Supply%20%20Demand%20-%2010.pdf|title=Cobalt Supply & Demand 2010
|publisher=thecdi.co|accessdate=2015-04-30}}</ref>.
 
"https://te.wikipedia.org/wiki/కోబాల్ట్" నుండి వెలికితీశారు