కోబాల్ట్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
 
==పదోత్పత్తి==
మూలక పేరు కోబాల్ట్ కు మూలం [[జర్మనీ]] పదమైన kobalt, kobold అనగా దయ్యము/ పిశాచము(goblin )<ref name=cobalt/><ref name= education>{{citeweb|url=http://education.jlab.org/itselemental/ele027.html|title=The Element Cobalt|publisher=education.jlab.org|accessdate=2015-04-28}}</ref>. మూడనమ్మకంతో కూడిన ఈ పేరుతో కోబాల్ట్ యొక్క ముడి ఖనిజాన్నిపిలిచేవారు.ఎందుకనగా రాగి, లేదా నికెలు లోహాలను ఉత్పత్తి చేసినట్టుగా,లోహాన్ని ఉత్పత్తి చేయుటకు మొదటి సారి ఈ ముడి ఖనిజాన్ని బట్టీ పెట్టినపుడు లోహ ఉత్పత్తి జరుగకుండా, కేవలం పొడి (కోబాల్ట్(II)ఆక్సైడ్)ఎర్పడినది.ప్రథమంలో ,ఉపయోగించు ముడి ఖనిజం [[ఆర్సెనిక్]] ను మాలిన్యంగా/కల్మషంగా కలిగి యుండుట వలన,బట్టీ(smelting) సమయంలో అత్యంత విష పూరితమైన, త్వరగా ఆవిరిగా మారు ఆర్సెనిక్ ఆక్సైడ్ వాయువులు[[వాయువు]] లు వెలువడటం వలన లోహ ఉత్పత్తి అసాధ్యంగా మారినది.
 
==ఆవిష్కరణ==
"https://te.wikipedia.org/wiki/కోబాల్ట్" నుండి వెలికితీశారు