డిసెంబర్ 24: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
* [[1999]]: ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం కామ్దహార్‌కు హైజాక్ చేయబడింది.
*[[1989]]: మనదేశంలో మొట్టమొదటి ఎమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ 'ఎస్సెల్‌ వరల్డ్‌' ముంబయిలో ప్రారంభమైంది.
*[[1999]]: ఖాట్మండు[[కాఠ్మండు]] నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండియన్‌ ఎయిర్‌లైన్‌ విమానాన్ని టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే తీవ్రవాదులు హైజాక్‌ చేశారు.
*[[2000]]: [[భారత్]] కు చెందిన [[చదరంగం]] ఆటగాడు, [[విశ్వనాథన్ ఆనంద్]] ప్రపంచ ఛాంపియనయ్యాడు. ఆ ఘనత సాధించిన తొలి ఆసియా ఆటగాడు విశ్వనాథన్‌ ఆనంద్‌.
*[[2002]]: [[ఢిల్లీ]] మెట్రో రైల్వేను [[ప్రధానమంత్రి]] [[అటల్ బిహారీ వాజపేయి]] ప్రారంభించాడు.
"https://te.wikipedia.org/wiki/డిసెంబర్_24" నుండి వెలికితీశారు